
                          Srinivasa Kalyanam, Kuala Lumpur ,Malaysia  schedules
                          Aug    09th  --  9PM 
                            Aug    10th  --  9PM 
                            Aug    11th  --   3PM
                            April   12th  --   3PM 
                          For Tickets Please Contact KIRAN- 0183274221 // RANA - 01151504914
                          శ్రీనివాస కళ్యాణం మన సినిమా,
                            మన తెలుగు వారి పెళ్లి వేడుక ఎలా ఉంటుందో తెలియచెప్పే గొప్ప సినిమా 
                            మన సంప్రదాయం  మన సంస్కృతి మన తెలుగు పెళ్లి.
                          నేను నమ్ముతున్నాను ఈ సినిమా అందరిని అలరిస్తుంది మరియు ఆలోచింపచేస్తుంది అని,
                            మీరు కూడా మన సంప్రదాయం పట్ల గౌరవం ఉన్నట్లయితే ,దయచేసి అందరికి తెలియచేసి సినిమా థియేటర్ లో చూస్తారని ఆశిస్తున్నాను.
                          శ్రీనివాస కళ్యాణం లాంటి మరొక గొప్ప సినిమా ని మనకందిస్తున్నటువంటి దిల్ రాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కిరణ్ కుమార్ కనపర్తి.
                          మలేషియా మరియు సింగపూర్ లలో ఈ సినిమా ప్రదర్శింప చేయుటకు అవకాశం ఇచ్చినటువంటి వెంకట్ ఉప్పుటూరి అన్నయ్య ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కిరణ్ కుమార్(మలేషియా & సింగపూర్) & నందు రాపోలు (సింగపూర్ పార్టనర్).