మాస్‌మహరాజ్ రవితేజ, అందాల భామలు తమన్నా, రాశిఖన్నాలు జంటగా, సంపత్ నంది దర్వకత్వంలో, నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్‌టైగర్ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 10న విడుదల కానుంది. బీమ్స్ అందించిన ఆడియో ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ సందర్బంగా కొత్తటాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలని వుద్దేశంతో బెంగాల్ టైగర్ మ్యూజిక్ కాంపిటేషన్ ని ఎనౌన్స్ చేశారు. ఈ కాంపిటేషన్ లో ఎన్నికైన ముగ్గురు పార్టిసిపేట్స్ కి గిఫ్ట్స్ ఇవ్వటమే కాక, తదుపరి చిత్రంలో పాడే అవకాశాన్ని కూడా కల్పిస్తారు.
ఈ సందర్బంగా నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ" బెంగాల్ టైగర్ చిత్రం డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. బీమ్స్ అందించిన ఆడియో అందరిని ఆకట్టుకుంటుంది. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయ్యాలనే వుద్దేశంతో బెంగాల్ టైగర్ మ్యాజిక్ కాంపిటేషన్ ని మెదలుపెట్టాము. మా చిత్రంలోని 5 పాటల్లో మీకు నచ్చిన పాటని పాడి https://soundcloud.com లొ అప్‌లోడ్ చేసి srisathyasaiarts@gmail.com కి పంపించాలి. పంపినవారిలో ముగ్గురిని ఎంచుకుని వారికి ఈనెల 30న జరగబోయో ఆడియో ప్లాటినం ఫంక్షన్ లో గిఫ్ట్ లు మా నటినటులతో అందిస్తాము. అంతేకాకుండా ఈ ముగ్గిరిలో బెస్ట్ సింగర్ ని మా మ్యూజిక్ డైరక్టర్ తదుపరి చిత్రంలో పాడే అవకాశాన్ని కల్పిస్తారు. మా పాటల్లో ఏదో ఒక సాంగ్ పల్లవి గాని చరణం గాని పాడి సెండ్ చేయ్యాలి ఈనెల 28 న ఆఖరు తేది. ఇప్పటికే సాంగ్స్ చార్ట్ బాస్టర్ లో రెండు సాంగ్స్ టాప్ లో వున్నాయి. ఆదరించిన అందరికి ధన్యవాదాలు. అని అన్నారు
దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ"మాస్ మహరాజ్ రవితేజ, తమన్నా, రాశిఖన్నా లు జంటగా చేస్తున్న మా బెంగాల్‌టైగర్ చిత్రం డిసెంబర్ 10న విడుదలవుతుంది. బీమ్స్ అందించిన ఆడియో అందరిని ఆకట్టుకుంటుంది. నా చిత్రాల్లో కొత్త సింగర్స్ ని పరిచయం చేస్తూనే వచ్చాను. అలాగే కొత్తవారిని వారి టాలెంట్ ని ఎంకరేజ్ చేయ్యాలనే వుద్దేశంతో బెంగాల్ టైగర్ మ్యాజిక్ కాంపిటేషన్ ని మెదలుపెట్టాము. మా చిత్రంలోని 5 పాటల్లో మీకు నచ్చిన పాటని పల్లవి కాని చరణం కాని పాడి https://soundcloud.com లొ అప్‌లోడ్ చేసి srisathyasaiarts@gmail.com కి పంపించాలి. పంపినవారిలో ముగ్గురిని ఎంచుకుని వారికి ఈనెల 30న జరగబోయో ఆడియో ప్లాటినం ఫంక్షన్ లో గిఫ్ట్ లు మా నటినటులతో అందిస్తాము. అంతేకాకుండా ఈ ముగ్గిరిలో బెస్ట్ సింగర్ ని మా మ్యూజిక్ డైరక్టర్ అండ్ మా కాంబినేషన్ లో వచ్చే తదుపరి చిత్రంలో పాడే అవకాశాన్ని కల్పిస్తాము. సెండ్ చెయ్యాల్సిన ఆఖరుతేది ఈనెల 28." అని అన్నారు
సంగీత దర్శకుడు బీమ్స్ మాట్లాడుతూ..మాస్ మహరాజ్ రవితేజ, తమన్నా, రాశిఖన్నా లు జంటగా చేస్తున్న మా బెంగాల్‌టైగర్ చిత్రం డిసెంబర్ 10న విడుదలవుతుంది. మా ఆడియో అందరిని ఆకట్టుకుంటుంది. ఆదరించిన అందరికి ధన్యవాదాలు. ఊరు వెలితే ఓ పాట, కుర్రకారు ఓ పాట, సిటికోస్తే మరోపాట ఇలా మా చిత్రంలో ప్రతి పాటని ప్రతిఓక్కరూ ఓన్ చేసుకున్నారు. కొత్తవారిని వారి టాలెంట్ ని ఎంకరేజ్ చేయ్యాలనే వుద్దేశంతో బెంగాల్ టైగర్ మ్యాజిక్ కాంపిటేషన్ ని మెదలుపెట్టాము. మా చిత్రంలోని 5 పాటల్లో మీకు నచ్చిన పాటని పల్లవి కాని చరణం కాని పాడి https://soundcloud.com లొ అప్‌లోడ్ చేసి srisathyasaiarts@gmail.com కి పంపించాలి. పంపినవారిలో ముగ్గురిని ఎంచుకుని వారికి ఈనెల 30న జరగబోయో ఆడియో ప్లాటినం ఫంక్షన్ లో గిఫ్ట్ లు మా నటినటులతో అందిస్తాము. అంతేకాకుండా ఈ ముగ్గిరిలో బెస్ట్ సింగర్ ని నా తదుపరి చిత్రంలో మరియు మా కాంబినన్ లో వచ్చే తదుపరి చిత్రంలో పాడే అవకాశాన్ని కల్పిస్తాము. సెండ్ చెయ్యాల్సిన ఆఖరుతేది ఈనెల 28." అని అన్నారు