Unlike in Bollywood, activist celebs are fewer to come by in the Telugu film industry. The likes of those who are actively engaged in some cause throughout the year (like Amala Akkineni), are a rarity here. Of late, big stars like Victory Venkatesh have admirably associated themselves with marathons like 10K Run.
Actor Prince has joined this small league of celebs by supplying 200 saplings for free to Shilparamam, Hyderabad on World Earth Day. The actor has said that planting saplings is the need of the hour in these times of environmental pollution. "If everyone plants a sapling, we can prevent pollution to a great extent. With the aim of bringing awareness in public, I have volunteered to do this. I urge everyone to please plant saplings," Prince said.
One hopes more and more mini-celebs, celebs and super-celebs will emulate the example of Prince and do their bit to promote environmental consciousness.
సినిమా హీరోలు సినిమా షూటింగ్స్ లో యాడ్స్ షూటింగ్స్ లో బిజీగా ఉంటుంటారు. అయితే సమాజం కోసం ఏదైనా ఓ మంచి పని చేయాలనే ఆలోచన కొంత మంది హీరోలకు మాత్రమే ఉంటుంది. సమాజం కోసం ఆలోచించే ఆ కొంత మంది హీరోల్లో ప్రిన్స్ ఒకరని చెప్పచ్చు. ఎందుకంటే...వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా హీరో ప్రిన్స్ హైదరాబాద్ శిల్పారామంలో ఉచితంగా 200 మొక్కలు పంపిణి చేసారు. ఈ సందర్భంగా హీరో ప్రిన్స్ మాట్లాడుతూ...వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి మొక్కల్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు ఒక మొక్కను పెంచితే వాతావరణ కాలుష్యాన్ని చాలా వరకు నివారించవచ్చు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే మొక్కలును ఉచితంగా పంపిణి చేస్తున్నాను. దయచేసి అందరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను అన్నారు.