pizza

Kiran Abbavaram's "Dil Ruba" Set for Worldwide Theatrical Release on March 14
మార్చి 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హీరో కిరణ్ అబ్బవరం "దిల్ రూబా" సినిమా

You are at idlebrain.com > news today >

14 February 2025
Hyderabad

Young and talented hero Kiran Abbavaram's new film, "Dil Ruba," is all set to hit screens worldwide on March 14. Rukshar Dhillon plays the female lead in this romantic entertainer. "Dil Ruba" is produced by Shivam Celluloids and Saregama's production house, A Yoodlee Film. Ravi, Jojo Jose, Rakesh Reddy, and Saregama are the producers. Vishwa Karun directs.

The film was initially planned for a Valentine's Day release but was postponed to ensure a better output. The makers have now officially announced the March 14 release date. The promotional content of "Dil Ruba" has already generated significant buzz among movie lovers. Following the blockbuster success of "Ka," Kiran Abbavaram's career is thriving. This has raised audience expectations for "Dil Ruba" across all sections.

Cast: Kiran Abbavaram, Rukshar Dhillon, and others

Technical Team:
PRO: GS K Media (Suresh & Srinivas) and Duddi Srinu
Production Designer: Sudheer
Editor: Praveen KL
Cinematography: Daniel Viswas
Music: Sam CS
Producers: Ravi, Jojo Jose, Rakesh Reddy, Saregama
Writer & Director: Vishwa Karun

మార్చి 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హీరో కిరణ్ అబ్బవరం "దిల్ రూబా" సినిమా

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా" మార్చి 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కు రావాల్సిన "దిల్ రూబా" సినిమా బెటర్ ఔట్ పుట్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది. మార్చి 14న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. ప్రమోషనల్ కంటెంట్ తో "దిల్ రూబా" మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. "క" మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం మంచి ఫామ్ లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో "దిల్ రూబా" సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

నటీనటులు - కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, తదితరులు

టెక్నికల్ టీమ్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్) & దుడ్డి శ్రీను.
ప్రొడక్షన్ డిజైనర్ - సుధీర్
ఎడిటర్ - ప్రవీణ్.కేఎల్
సినిమాటోగ్రఫీ - డానియేల్ విశ్వాస్
మ్యూజిక్ - సామ్ సీఎస్
నిర్మాతలు - రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ.
రచన, దర్శకత్వం - విశ్వ కరుణ్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved