
                          18 December
                            Hyderabad
                            
                          Mega Prince Varun Tej has unveiled the first look of ‘SuryaKantham’ starring Niharika Konidela and Rahul Vijay in the lead roles. Today marks Niharika’s birthday and so the first look is launched.
                            
                            Being directed by Pranith Bramandapally, this is a rom-com. He is a short filmmaker and made many short films and web-series with Niharika in the past. 
                            
                            The first look poster has Niharika and Rahul in love and also fight like the new age couple. This is impressive. 
                            
                            The shooting of ‘SuryaKantham’ has been wrapped up and the post-production works are progressing at a brisk pace.
                            
                            The film also stars Shivaji Raja and Suhasini in supporting roles while Mark K Robin is composing music.
                            
                            Noted US film distribution company, Nirvana Cinemas is producing the movie while Varun Tej is presenting ‘SuryaKantham.’
                          
                          Cast: Niharika Konidela, Rahul Vijay, Perlene Bhesania, Shivaji Raja, Suhasini, Satya
                          Crew:
                            Presented by: Varun Tej
                            Director - Pranith Bramandapally
                            Producers - Sandeep Yerram reddy, Srujan Yarabolu, Ram Naresh
                            Banner: Nirvana Cinemas
                            Executive Producer - Raj Nihar
                            Cinematographer - Harij Prasad
                            Music - Mark K Robin
                            Art Director-  Avinash kolla
                            Lyrics - Krishna Kanth
                            Editor - Raviteja Girijala
                            PRO: VamsiShekar                          
                          నిహారిక సూర్యకాంతం చిత్ర ఫస్ట్ లుక్ లాంఛ్ చేసిన వరుణ్ తేజ్..
                          నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా తెరకెక్కుతున్న ఎంటర్ టైనర్ సూర్యాకాంతం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంఛ్ చేసాడు. నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్  విడుదల చేసారు చిత్రయూనిట్. ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. ఈయన గతంలో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసారు.. నిహారికతో వెబ్ సిరీస్ కూడా తెరకెక్కించారు గతంలో. ఫస్ట్ లుక్ లో ఓ వైపు ప్రేమ చూపిస్తూనే.. మరోవైపు గొడవ పడుతున్నారు నిహారిక, రాహుల్. ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సూర్యాకాంతం షూటింగ్ పూర్తైపోయింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో శివాజీ రాజా, సుహాసిని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ యుఎస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సూర్యాకాంతం సినిమాకు సమర్పకుడిగా ఉన్నారు. 
                          నటీనటులు: 
                            నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పెర్లేనె భెసానియా, శివాజీ రాజా, సుహాసిని, సత్య.. 
                          సాంకేతిక నిపుణులు:
                            దర్శకుడు: ప్రణీత్ బ్రహ్మాండపల్లి 
                            నిర్మాతలు: సందీప్ యెర్రం రెడ్డి, సృజన్ యెర్రబాబు, రామ్ నరేష్ 
                            నిర్మాణ సంస్థ: నిర్వాణ సినిమాస్ 
                            ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: రాజ్ నిహార్ 
                            సినిమాటోగ్రఫర్: హర్జీ ప్రసాద్ 
                            సంగీతం: మార్క్ కే రాబిన్ 
                            ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల 
                            లిరిక్స్: కృష్ణ కాంత్ 
                            ఎడిటర్: రవితేజ గిరిజల
                            పిఆర్ఓ: వంశీ శేఖర్
                          