The new dark comedy thriller “Gurram Papi Reddy” set for a grand worldwide theatrical release on the 19th of this month
ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ "గుర్రం పాపిరెడ్డి"
The film “Gurram Papi Reddy” stars Naresh Agastya and Faria Abdullah in the lead roles. Presented by Dr. Sandhya Goli, the movie is produced by Venu Saddi, Amar Burra, and Jayakanth (Bobby). Director Murali Manohar brings a concept never seen before on the Telugu screen, crafting a unique dark-comedy narrative. Having completed all formalities, Gurram Papi Reddy is gearing up for a grand worldwide theatrical release on the 19th of this month.
The makers unveiled a fun release-date announcement video. In the promo, actors Faria Abdullah, Rajkumar Kasireddy, and Vamsidhar Kosigi create hilarious content as part of the movie promotions, while hero Naresh Agastya appears at the end to officially announce the release date. The video also humorously shows the team attempting to bring Prabhas and Mahesh Babu as chief guests for the pre-release event, adding a delightful comic touch.
Technical Crew:
DOP – Arjun Raja
Music – Krishna Saurabh
Presenter – Dr. Sandhya Goli
PRO – GSK Media (Suresh – Sreenivas)
Producers – Venu Saddi, Amar Burra, Jayakanth (Bobby)
Writer & Director – Murali Manohar
ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ "గుర్రం పాపిరెడ్డి"
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
"గుర్రం పాపిరెడ్డి" సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ ఫన్నీగా రూపొందించారు. ఈ వీడియోలో యాక్టర్స్ ఫరియా అబ్దుల్లా, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోసిగి మూవీ ప్రమోషన్ కోసం హిలేరియస్ కంటెంట్ చేయడం, హీరో నరేష్ అగస్త్య వచ్చి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం చూపించారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రభాస్, మహేశ్ బాబును గెస్ట్ లుగా తీసుకొచ్చేందుకు వీళ్లంతా ప్రయత్నాలు చేయడం సరదాగా ఉండి నవ్విస్తోంది.
నటీనటులు - నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, తదితరులు
టెక్నికల్ టీమ్
డీవోపీ - అర్జున్ రాజా
మ్యూజిక్ - కృష్ణ సౌరభ్
సమర్పణ - డా. సంధ్య గోలీ
నిర్మాతలు - వేణు సద్ది , అమర్ బురా, జయకాంత్ (బాబీ)
రచన, దర్శకత్వం - మురళీ మనోహర్