Power Star Pawan Kalyan after a gap of three years, is back with his huge budget period action spectacle, Hari Hara Veera Mallu. The movie had been long in production due to COVID pandemic and Pawan Kalyan's rigorous political commitments. It is releasing Tomorrow and the advance sales are shaking Industry.
The craze for tickets is unprecedented, especially, in Andhra Pradesh, the advance bookings are more than all recent biggies. Further, the movie bookings have been creating huge box office storms in USA and Telangana. The craze for tickets is so huge that distributors and exhibitors are adding extra shows and chairs.
This is a huge live example of Pawan Kalyan's aura and Box Office stamina. While his previous films did showcase rush, this kind of maddening rush to watch him again on big screens is phenomenal. The actor also decided to actively promote the film and it has added much needed momentum for ticket sales.
Nidhhi Agerwal, Bobby Deol are playing other prominent leading roles in the film directed by Krish Jagarlamudi and Jyothi Krishna. A. Dayakar Rao is producing the film with AM Rathnam presenting it. Already theatres in Telugu states have turned into carnivals with fans starting humungous celebrations.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ చిత్రంతో బరిలోకి దిగుతున్నారు. హరిహర వీరమల్లు పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం, కోవిడ్ కారణంగా ఆలస్యం కాగా, పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చాక ఇంకా ఆలస్యం అయింది. ఈ చిత్రం రేపు విడుదలకు సిద్ధమవుతోంది, కాగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల కోసం నెలకొన్న క్రేజ్ అసాధారణంగా ఉంది. ఇటీవల విడుదలైన అన్ని పెద్ద సినిమాల కంటే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా వచ్చాయి. అంతేగాక, అమెరికా, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా టికెట్ బుకింగ్స్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో జరుగుతున్నాయి. క్రేజ్ అధికంగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అదనంగా షోలు, అదనపు కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరియు బాక్సాఫీస్ స్టామినాకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. గత చిత్రాలకు కూడా క్రేజ్ ఉండేది గానీ, ఈసారి పవన్ కళ్యాణ్‌ను మళ్లీ థియేటర్లలో చూడాలనే తపనతో వచ్చే ప్రేక్షకుల తాకిడి విశేషంగా ఉంది. ఈసారి సినిమా ప్రమోషన్లలో ఆయన స్వయంగా పాల్గొనడం, టికెట్ అమ్మకాలకు కావల్సిన వేగాన్ని తెచ్చింది.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ. దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఏ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పండుగ వాతావరణంలోకి మారిపోయాయి, అభిమానులు భారీ ఉత్సవాలు ప్రారంభించారు.
I've been a part of the Telugu film industry for the past 25 years, and to the best of my knowledge, Power Star Pawan Kalyan has always maintained a low profile when it comes to media. He’s someone who believes that his films should speak for themselves.