pizza

Hats Off to Pawan Kalyan’s Guts
పవన్ కల్యాణ్ గట్స్ కి హ్యాట్సప్

You are at idlebrain.com > news today >

27 July 2025
Hyderabad

Pawan Kalyan is a force of nature—his very name spells a storm. His films create a tsunami at the box office, and fans eagerly await each of his releases. Now, he’s winning hearts in theatres as Hari Hara Veera Mallu, living up to all the expectations.

Throughout history, whenever Sanatana Dharma was in danger, the divine always descended to protect it—driven by a purpose and wielding weapons with resolve. Pawan Kalyan fits seamlessly into the role of Veera Mallu, a warrior who becomes the weapon for such a divine mission.

Anyone can make commercial films, but it takes real guts to make a film rooted in Sanatana Dharma. And Pawan Kalyan deserves hats off for taking that bold step.

As Veera Mallu, his action and performance gave audiences goosebumps.

The scenes centered around one’s own Dharma elevate the film to another level. The emotional depth in this story, set against the backdrop of Sanatana Dharma, is leaving a lasting impression on audiences.

Fueled by the Power Star’s stamina, Veera Mallu is charging ahead at the box office with strong collections.

పవన్ కల్యాణ్ గట్స్ కి హ్యాట్సప్

పవన్ కల్యాణ్ అంటేనే ఓ ప్రభంజనం. ఆయన సినిమాలు సునామీని సృష్టిస్తూ ఉంటాయి. ప్రేక్షకులంతా ఆయన సినిమాల కోసం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు. అందరి అంచనాలని అందుకుంటూ 'హరి హర వీరమల్లు'గా ఇప్పుడు థియేటర్స్ లో అలరిస్తున్నారు పవన్ కళ్యాణ్.

సనాతన ధర్మాన్ని కాపాడటానికి ప్రతిసారీ భగవంతుడే దిగిరాడు. ఆవేశానికి ఆశయమేమిటో చెప్పి ఆయుధంగా వదులుతూనే ఉంటాడు. అలాంటి ఒక లక్ష్య సాధన కోసం ఆయుధంగా మారిన 'వీరమల్లు' పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భతంగా ఒదిగిపోయారు.

కమర్షియల్ సినిమాలు ఎవరైనా చేస్తారు. కానీ సనాతన ధర్మం నేపధ్యంలో సినిమా చేయాలంటే గట్స్ వుండాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గట్స్ కి హ్యాట్సప్ చెప్పాలి.

వీరమల్లుగా పవన్ కళ్యాణ్ యాక్షన్, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది.

స్వధర్మం నేపథ్యంలోని సన్నివేశాలు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్ళాయి. సనాతన ధర్మం నేపధ్యంలో సాగిన కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తున్నాయి.

పవర్ స్టార్ స్టామినాతో వీరమల్లు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved