pizza

"Kingdom" Boys Light Up Chennai with Energy and Fun
చెన్నైలో సందడి చేసిన "కింగ్డమ్" బాయ్స్

You are at idlebrain.com > news today >

27 May 2025
Hyderabad

The youthful team of Kingdom is already winning hearts with their charm and camaraderie. Hero Vijay Deverakonda, director Gowtam Tinnanuri, and music director Anirudh recently met up in Chennai, creating a buzz among fans.

Vijay gifted Anirudh T-shirts from his Rowdy Wear brand, and the trio later enjoyed a fun game of pickleball. The friendly match turned competitive, with fans eagerly watching the viral promo video to see who wins.

Produced by Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios, Kingdom is a spy action thriller directed by the talented Gowtam Tinnanuri. The film is set for a grand worldwide theatrical release on July 4 and is already generating strong buzz among moviegoers.

చెన్నైలో సందడి చేసిన "కింగ్డమ్" బాయ్స్

"కింగ్డమ్" సినిమాకు యంగ్ ఎనర్జిటిక్ టీమ్ చేసిన వర్క్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయబోతోంది. ఈ టీమ్ లోని హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చెన్నైలో మీట్ అయ్యారు. అనిరుధ్ కు తన రౌడీ వేర్ బ్రాండ్ టీ షర్ట్స్ గిఫ్ట్ గా ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వీళ్లంతా కలిసి పికిల్ బాల్ గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారో చూద్దామంటూ పోటీ పడ్డారు. ఈ వీడియో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"కింగ్డమ్" చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు. "కింగ్డమ్" సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved