pizza

Vijay Deverakonda’s much awaited action drama "Kingdom" Trailer to Release on June 26th in Tirupati
ఈ నెల 26న తిరుపతిలో విజయ్ దేవరకొండ మోస్ట్ అవేటెడ్ మూవీ "కింగ్డమ్" ట్రైలర్ రిలీజ్

You are at idlebrain.com > news today >

22 July 2025
Hyderabad

The makers have officially locked the trailer release date for Vijay Deverakonda's highly anticipated film Kingdom. The trailer will be unveiled on the 26th of this month at a grand event at Nehru Grounds in Tirupati. There's already a strong buzz surrounding the Kingdom trailer, and it's expected to further raise the excitement and expectations for the film.

The announcement poster, featuring Vijay in a powerful and intense look with a traditional “Veera tilakam,” has grabbed a lot of attention. Kingdom is being produced by Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios.

Bhagyashree Borse stars as the female lead. The film is a spy action thriller directed by the talented Gowtam Tinnanuri. Kingdom is set for a grand worldwide theatrical release on the 31st of this month. Anirudh Ravichander is scoring the music.

ఈ నెల 26న తిరుపతిలో విజయ్ దేవరకొండ మోస్ట్ అవేటెడ్ మూవీ "కింగ్డమ్" ట్రైలర్ రిలీజ్

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ "కింగ్డమ్" ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 26న తిరుపతిలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.తిరుపతి పట్టణం లోని నెహ్రూ స్టేడియం లో ఈ ఈవెంట్ ను గ్రాండ్ స్కేల్ లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

"కింగ్డమ్" ట్రైలర్ మీద మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ట్రైలర్ తో ఈ సినిమా మీదున్న అంచనాలు మరింతగా పెరగనున్నాయి. "కింగ్డమ్" ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో వీరతిలకంతో ఉన్న విజయ్ స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది.

"కింగ్డమ్" చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు.

"కింగ్డమ్" సినిమా ఈ నెల 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved