pizza

#Mega157 Wraps Third Schedule in Kerala
మెగాస్టార్ చిరంజీవి, నయనతార, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ #Mega157 మూడవ షెడ్యూల్ కేరళలో పూర్తి

You are at idlebrain.com > news today >

23 July 2025
Hyderabad

The shooting of #Mega157, a much-awaited wholesome entertainer starring Megastar Chiranjeevi and directed by blockbuster hitmaker Anil Ravipudi, is progressing at a brisk pace. Produced by Sahu Garapati in collaboration with Sushmita Konidela under the banners of Shine Screens and Gold Box Entertainments, the film is being presented by Smt. Archana.

The team has recently wrapped up the third schedule in Kerala, where they shot a beautiful song along with some crucial talkie portions. Both the song and scenes are said to have come out exceptionally well.

To mark the completion of the third schedule, the makers shared a cheerful photo of Megastar Chiranjeevi and director Anil Ravipudi standing in front of a private jet, both seen smiling.

The recently released promo showcased Chiranjeevi in a vintage and stylish avatar, delighting fans. True to Anil Ravipudi’s style, the shooting is happening at jet speed with meticulous planning. The film is expected to carry a nostalgic emotional tone, appealing to a wide audience.

The film is set to release during Sankranti 2026.

Cinematography: Sameer Reddy
Music: Bheems Ceciroleo
Editor: Tammiraju
Writers: S. Krishna, G. Adi Narayana
Executive Producer: S. Krishna
Art Director: A.S. Prakash
VFX Supervisor: Narendra Logisa
Line Producer: Naveen Garapati
Additional Dialogues: Ajju Mahankali, Tirumala Nag
Chief Co-Director: Satyam Bellamkonda

మెగాస్టార్ చిరంజీవి, నయనతార, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ #Mega157 మూడవ షెడ్యూల్ కేరళలో పూర్తి

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ #Mega157 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.

తాజాగా యూనిట్ కేరళలో మూడవ షెడ్యూల్‌ పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో బ్యూటీఫుల్ సాంగ్ తో పాటు కీలకమైన టాకీ పోర్షన్స్ ని షూట్ చేశారు. సాంగ్, సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి.

మూడవ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రైవేట్ జెట్ ముందు నిలబడి చిరునవ్వుతో కనిపించిన ఫోటోని మేకర్స్ షేర్ చేశారు.

ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి వింటేజ్, స్టైలిష్ లుక్‌లో అలరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌కి తగ్గట్టుగా షూటింగ్ జెట్ స్పీడుగా, ప్లాన్‌డ్‌గా జరుగుతోంది. సినిమా మంచి నస్టాల్జిక్ ఫీల్‌తో ఉండబోతోంది.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ కో రైటర్స్. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.

#Mega157 మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ - నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
అడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved