pizza

Super Hero Teja Sajja, Karthik Ghattamaneni, TG Vishwa Prasad, Krithi Prasad, People Media Factory’s Pan India Film Mirai Teaser Lands On May 28th
సూపర్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియా ఫిల్మ్ మిరాయ్ టీజర్ మే 28న రిలీజ్

You are at idlebrain.com > news today >

26 May 2025
Hyderabad

Super Hero Teja Sajja is all set astonish with his adventurous acts as Super Yodha with the teaser of his most-awaited flick Mirai dropping on May 28th. This glimpse will certainly offer a grand cinematic experience, transporting the audience into a new world created for the movie. So, we need to wait for two more days to witness something extraordinary.

The teaser poster presents Teja Sajja performing a risky stunt, standing atop a running train with a wand in his hand, hinting at the bold nature of the character.

This action-adventure directed by Karthik Ghattamaneni, and produced by TG Vishwa Prasad and Krithi Prasad under the banner of People Media Factory, is progressing with its new shooting schedule in the historic caves in Mumbai. Along with Teja Sajja, some of the lead cast is also taking part in this latest schedule.

Teja Sajja underwent another remarkable transformation to play Super Yodha in the movie that boasts a stellar cast, with Rocking Star Manoj Manchu playing the antagonist, and Ritika Nayak as the leading lady.

Karthik Ghattamaneni handled the cinematography, besides penning the screenplay, alongside Manibabu Karanam who also wrote dialogues. Gowra Hari provides the music. Sri Nagendra Tangala is the art director of the movie, whereas Sujith Kumar Kolli is the Executive Producer.

The movie will have a global release in 8 different languages in 2D and 3D formats.

Cast: Super Hero Teja Sajja, Manoj Manchu, Ritika Nayak

Technical Crew:
Director: Karthik Gattamneni
Producers: TG Vishwa Prasad, Krithi Prasad
Banner: People Media Factory
Executive Producer: Sujith Kumar Kolli
Music: Gowra Hari
Art Director: Sri Nagendra Tangala
Writer: Manibabu Karanam

సూపర్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియా ఫిల్మ్ మిరాయ్ టీజర్ మే 28న రిలీజ్

సూపర్ హీరో తేజ సజ్జా సూపర్ యోధగా తన అడ్వంచరస్ యాక్టింగ్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు, మే 28న తన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మిరాయ్' టీజర్ విడుదల కానుంది. ఈ గ్లింప్స్ ఖచ్చితంగా గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది, ప్రేక్షకులను సినిమా కోసం క్రియేట్ చేసిన కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ ఎక్స్ ట్రార్డినరీ టీజర్ చూడటానికి మరో రెండు రోజులు వేచి ఉండాలి.

టీజర్ పోస్టర్ తేజ సజ్జా చేతిలో మంత్రదండం పట్టుకుని నడుస్తున్న రైలు పైన నిలబడి, రిస్కీ స్టంట్ చేస్తూ క్యారెక్టర్ బోల్డ్ నేచర్ ని ప్రజెంట్ చేస్తోంది.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ యాక్షన్-అడ్వెంచర్ ముంబైలోని చారిత్రాత్మక గుహలలో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ జరుగుతోంది. తేజ సజ్జాతో పాటు, కొంతమంది ప్రధాన తారాగణం ఈ తాజా షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

ఈ సినిమాలో సూపర్ యోధ పాత్ర పోషించడం ద్వారా తేజ సజ్జా అద్భుతంగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్ నటించగా, రితికా నాయక్ కథానాయికగా నటించింది.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లేను కూడా అందించగా, మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. గౌరహరి సంగీతం అందించగా, శ్రీ నాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌.

ఈ చిత్రం 2D, 3D ఫార్మాట్లలో 8 భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

నటీనటులు: తేజ సజ్జా, మనోజ్ మంచు, రీతికా నాయక్
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
సంగీతం: గౌరహరి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీ నాగేంద్ర తంగల
రచయిత: మణిబాబు కరణం

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved