pizza

Mana Shankara Vara Prasad Garu Song Shoot On Megastar Chiranjeevi, Nayanthara From Tomorrow
మెగాస్టార్ చిరంజీవి, నయనతారలపై రేపటి నుంచి మన శంకరవరప్రసాద్ గారు సాంగ్ షూటింగ్

You are at idlebrain.com > news today >

7 September 2025
Hyderabad

Megastar Chiranjeevi’s much-awaited wholesome family entertainer Mana Shankara Vara Prasad Garu, directed by the Hit Machine Anil Ravipudi, is progressing at a brisk pace. The film is being mounted on a grand scale by Sahu Garapati under Shine Screens, in collaboration with Sushmita Konidela’s Gold Box Entertainments, and proudly presented by Smt. Archana. Currently, the team is busy filming crucial talkie portions featuring Chiranjeevi, Nayanthara, and other principal cast members.

Starting tomorrow, a song featuring Megastar Chiranjeevi and Nayanthara will be shot in Hyderabad. The music for the film, composed by Bheems Ceciroleo, known for delivering chartbuster, mass-appeal tracks, composed a diverse and energetic album. The new and catchy song will be choreographed by dance master Vijay Polanki.

The first look, glimpse, and Vinayaka Chavithi special poster, all received tremendous response. Fans and movie buffs are pleased to see Chiranjeevi in the stylish best avatar.

Sameer Reddy handles the cinematography, while Tammiraju is the editor, AS Prakash is art director, and S. Krishna and G. Adi Narayana are co-writers, with S. Krishna also serving as the executive producer.

As recently announced by the makers, Mana Shankara Vara Prasad Garu is very much arriving for Sankranthi festival, 2026.

Cast: Megastar Chiranjeevi, Nayanthara, VTV Ganesh

Technical Crew:
Writer & Director - Anil Ravipudi
Producers - Sahu Garapati & Sushmita Konidela
Banners: Shine Screens & Gold Box Entertainments
Presents - Smt.Archana
Music - Bheems Ceciroleo
Dop - Sameer Reddy
Production Designer - A.S. Prakash
Editor - Tammiraju
Writers - S Krishna, G Adi Narayana
Executive Producer - S Krishna
VFX Supervisor - Narendra Logisa
Line Producer - Naveen Garapati
Additional dialogues - Ajju Mahakali, Tirumala Nag
Chief Co-Director - Satyam Bellamkonda

మెగాస్టార్ చిరంజీవి, నయనతారలపై రేపటి నుంచి మన శంకరవరప్రసాద్ గారు సాంగ్ షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ప్రస్తుతం, చిరంజీవి, నయనతార, ఇతర ప్రధాన తారాగణం కీలకమైన టాకీ పార్ట్ షూటింగ్ లో బిజీగా వున్నారు.

రేపటి నుంచి మెగాస్టార్ చిరంజీవి, నయనతారలపై ఒక పాటను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. చార్ట్‌బస్టర్, మాస్-అప్పీల్ ట్రాక్‌లను అందించడంలో పాపులరైన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్‌ను రూపొందించారు. ఈ పాటను డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు.

ఫస్ట్ లుక్, గ్లింప్స్, వినాయక చవితి స్పెషల్ పోస్టర్ అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. చిరంజీవిని స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో ప్రజెంట్ చేయడం అభిమానులని అలరించింది.

ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలుగా ఉన్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.

మేకర్స్ ఇటివలే అనౌన్స్ చేసినట్లుగా..మన శంకర వర ప్రసాద్ గారు 2026 సంక్రాంతి పండుగకు వస్తున్నారు.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, విటివి గణేష్

రచన, దర్శకత్వం - అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ - లవన్ & కుషన్ (DTM), నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved