Odela 2 teaser launch at Maha Kumbh Mela on 22 February
తమన్నా భాటియా, అశోక్ తేజ, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ హై బడ్జెట్ మల్టీలింగ్వల్ మూవీ 'ఓదెల 2' టీజర్ కాశీ మహా కుంభమేళాలో ఫిబ్రవరి 22న లాంచ్
Tamannaah Bhatia’s highly anticipated film, 'Odela 2', is a sequel to the 2021 hit Odela Railway Station. Directed by Ashok Teja and produced by D. Madhu under the banners of Madhu Creations and Sampath Nandi Teamworks, the film has already created massive buzz. Tamannaah’s fierce and stunning look as Naga Sadhu in the posters has piqued curiosity.
Now, the makers have announced an exciting update - the teaser of Odela 2 will be launched at the Kashi Maha Kumbh Mela on February 22. Notably, Odela 2 will be the first-ever teaser to be unveiled at this grand spiritual event. The newly released teaser announcement poster showcases Tamannaah in a powerful and divine avatar as Naga Sadhu, set against the backdrop of Kumbh Mela.
For this film, Tamannaah underwent intensive training to perform breathtaking stunts that are sure to thrill the audience.
Odela 2 is being made with a massive budget and boasts high-quality production values, promising a spectacular cinematic experience. Sampath Nandi, known for seamlessly blending thrilling action with engaging storytelling, is overseeing the film’s production. The music for Odela 2 is composed by Ajaneesh Loknath (Kantara fame), while renowned cinematographer Soundar Rajan S is handling the visuals. Rajeev Nair is the art director. With a dynamic technical team, Odela 2 is shaping up to be an unforgettable cinematic journey.
Technical Crew:
Producer: D. Madhu
Created by: Sampath Nandi
Banners: Madhu Creations, Sampath Nandi Teamworks
Director: Ashok Teja
DOP: Soundar Rajan S
Music: Ajaneesh Loknath
Art Director: Rajeev Nair
తమన్నా భాటియా, అశోక్ తేజ, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ హై బడ్జెట్ మల్టీలింగ్వల్ మూవీ 'ఓదెల 2' టీజర్ కాశీ మహా కుంభమేళాలో ఫిబ్రవరి 22న లాంచ్
తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2', ఇది 2021లో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. నాగ సాధు పాత్రలో తమన్నా పెరోషియస్, స్టన్నింగ్ పోస్టర్స్ క్యురియాసిటీని పెంచాయి.
ఓదెల2 మేకర్స్ ఎక్సయిటింగ్ అప్డేట్ తో వచ్చారు. ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 22న కాశీ మహా కుంభమేళాలో లాంచ్ చేయనున్నారు. కాశీ మహా కుంభమేళాలో లాంచ్ కానున్న మొట్టమొదటి టీజర్ 'ఓదెల 2' కావడం విశేషం. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో నాగసాధు గా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో పవర్ ఫుల్ గా వుంది.
ఈ చిత్రం కోసం ప్రేక్షకులను అలరించే బ్రెత్ టేకింగ్ స్టంట్స్ ని పెర్ఫామ్ చేయడానికి తమన్నా భాటియా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు.
ఓదెల2 భారీ బడ్జెట్, హై క్యాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వబోతోంది.
ఎంగేజింగ్ కథనాలతో థ్రిల్లింగ్ యాక్షన్‌ను బ్లెండ్ చేయడంలో పాపులరైన సంపత్ నంది ఈ చిత్రాన్ని సూపర్ విజన్ చేస్తున్నారు. ఒదెల 2కి కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ డీవోపీ సౌందర్‌రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. ఆర్ట్ డైరెక్షన్ రాజీవ్ నాయర్. డైనమిక్ టెక్నికల్ టీమ్‌తో ఓదెల 2 ఒక మరపురాని సినీ ప్రయాణంగా రూపొందుతోంది.
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: డి మధు
క్రియేటెడ్ బై: సంపత్ నంది
బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్
దర్శకత్వం: అశోక్ తేజ
డీవోపీ: సౌందర్ రాజన్ S
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్