pizza

Unique Promotions for 'Paradha' bundled with HHVM
వినూత్నంగా 'పరదా' ప్రమోషన్లు..

You are at idlebrain.com > news today >

24 July 2025
Hyderabad

Promotions for the film Paradha have officially kicked off, and in a rather distinctive manner. Interestingly, they began in connection with Hari Hara Veera Mallu, drawing considerable attention. A group of women wearing veils (paradhas) made an appearance at the theater screening Hari Hara Veera Mallu, capturing the curiosity and attention of the audience present.

Anupama Parameswaran plays a key role in Parada, and from the teaser alone, it’s clear that director Praveen Kandregula has once again chosen a unique and bold theme. Known for his previous films like Cinema Bandi and Shubham, Praveen has a track record of exploring offbeat narratives.

Anupama Parameswaran plays a key role in Parada, and from the teaser alone, it’s clear that director Praveen Kandregula has once again chosen a unique and bold theme. Known for his previous films like Cinema Bandi and Shubham, Praveen has a track record of exploring offbeat narratives.

It is said that Anupama Parameswaran has given her all for this role, delivering a performance filled with intensity and commitment. Although the film completed its shoot a while ago, its release was delayed due to unavoidable reasons.

What makes the promotions particularly noteworthy is how Parada chose to make its presence felt through another film’s release event. This unusual and thought-provoking approach hints at the film’s core message — possibly about women’s freedom and the suppression they face behind societal constraints like the veil. Perhaps that’s why the team symbolically showed the women "emerging" from behind the veils and arriving for the film — as if mirroring the journey toward liberation that the film itself seeks to portray.

వినూత్నంగా 'పరదా' ప్రమోషన్లు..

'పరదా' సినిమా ప్రమోషన్లు మొదలయ్యాయి.. కాస్త విభిన్న శైలిలోనే మొదలయ్యాయి. 'హరిహర వీర మల్లు' సినిమాతో ఆరంభమైన ఆ చిత్ర ప్రమోషన్లు ఆకట్టుకునేవిధంగానే ఉన్నాయి. పరదాలు ధరించిన కొంత మంది స్త్రీలు హరిహర వీరమల్లు థియేటర్లో ప్రత్యక్షమవ్వడంతో అక్కడున్న వాళ్ళ దృష్టి వాళ్లపైనే పడింది. ఈ సినిమాలో 'అనుపమ పరమేశ్వరన్' కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కించినట్టు ఈ సినిమా టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. ప్రవీణ్ గత చిత్రాలైన 'సినిమా బండి' మరియు 'శుభం' లు కూడా విభిన్న అంశాలతోనే రావడం మనకు తెలిసిందే.

ఈ సినిమాను ఆగస్టు 22 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్ర దర్శకుడు స్వయానా చిరంజీవి అభిమాని కావడంతో ఆయన పుట్టిన రోజునే రిలీజ్ డేట్ గా ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. స్త్రీల కష్టాలను, పరదాల వెనుక వాళ్ళ వేదనలను చూపించబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమా కోసం నటి 'అనుపమ పరమేశ్వరన్' కూడా తన సర్వ శక్తులూ ఒడ్డి పనిచేసిన్నటు తెలిసింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తయినా అనివార్య కారణాల వలన ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయింది. ఇలా ఈ సినిమా ప్రమోషన్లను మరో సినిమా చూపించడంతో ప్రారంభించడం అన్న ఆలోచన కొత్తగానే ఉంది. బహుశా స్త్రీ స్వేచ్ఛను పరదాల వెనుక నొక్కిపెట్టడాన్ని ఈ సినిమాలో స్పృశించినట్టుంది ఈ చిత్ర దర్శకుడు. బహుశా అందుకేనేమో ఆ ఆంక్షలను దాటి సినిమాకు వచ్చేంత స్వేచ్ఛకోసం పయనించే క్రమంలో సినిమాకు కూడా వచ్చినట్టు చూపించారేమో అనిపిస్తుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved