Global Star Ram Charan’s PEDDI Lengthy & Crucial Schedule Begins In A Gigantic Village Set In Hyderabad
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'పెద్ది' హైదరాబాద్‌లోని మ్యాసీవ్ విలేజ్ సెట్‌లో లెన్తీ & క్రూషియల్ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ ప్రారంభం
Global Star Ram Charan is all set to ignite the big screen with his upcoming pan-India spectacle, PEDDI, a film that’s already stirring excitement across the country, with phenomenal response for the First Shot Glimpse. Helmed by National Award-winning director Buchi Babu Sana, this ambitious project marks a colossal collaboration between top creative forces and is shaping up to be a landmark moment in Indian cinema. Presented by the leading production houses Mythri Movie Makers and Sukumar Writings, and produced on a massive scale by Venkata Satish Kilaru under his banner Vriddhi Cinemas, PEDDI begins its lengthy and crucial schedule in a gigantic village set in Hyderabad.
PEDDI delves into a raw, earthy aesthetic, and the production team has gone to great lengths to ensure an immersive cinematic experience. Production Designer Avinash Kolla, along with his team, erected a massive village set, where the makers will be canning a pulse-pounding stunt sequence and also some talkie portion.
"Happy Hanuman Jayanthi. Smiles, discussions, and hard work in full swing for our action-packed schedule @buchibabu_sana @divyenndu @peddimovie ," reads Ram Charan’s status on Instagram. The photos indeed see happy faces of Ram Charan, Divyendu Sharma, and Buchi Babu Sana.
With 30% of the shoot already completed, this new schedule will cover a significant portion of the film.
After the success of Uppena, Buchi Babu Sana returns with renewed ambition, overseeing every detail with precision. With a massive budget, the film is being mounted on an epic scale.
Ram Charan has undergone a stunning transformation for the role, sporting a rugged, rural look with long hair, a thick beard, and a nose ring. Janhvi Kapoor is the leading lady, while Shiva Rajkumar, Jagapathi Babu, and Divyendu Sharma are the other prominent cast.
R Rathnavelu is in charge of the cinematography, while the Academy Award-winning composer AR Rahman scores the music. The editing is by National Award-winning technician Navin Nooli, while the production design is by Avinash Kolla.
The movie is scheduled for release on March 27, 2026, on Ram Charan’s birthday.
Cast: Global Star Ram Charan, Janhvi Kapoor, Shiva Rajkumar, Jagapathi Babu, Divyendu Sharma
Technical Crew:
Writer, Director: Buchi Babu Sana
Presents: Mythri Movie Makers, Sukumar Writings
Banner: Vriddhi Cinemas
Producer: Venkata Satish Kilaru
Music Director: AR Rahman
DOP: R Rathnavelu
Production Design: Avinash Kolla
Editor: Navin Nooli
Production Design: Avinash Kolla
Executive Producer: V. Y. Praveen Kumar
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'పెద్ది' హైదరాబాద్‌లోని మ్యాసీవ్ విలేజ్ సెట్‌లో లెన్తీ & క్రూషియల్ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ ప్రారంభం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ పెద్ది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీంతో 'పెద్ది' భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న పెద్ది, లెన్తీ క్రూషియల్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని మ్యాసీవ్ విలేజ్ సెట్‌లో ప్రారంభమౌతోంది.
"పెద్ది" లోని రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్, మూలకథను ప్రతిబింబించేలా, ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో టీం అద్భుతమైన వర్క్ చేస్తోంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో మ్యాసీవ్ విలేజ్ సెట్ ని నిర్మించారు. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్, టాకీ పోర్షన్ ని చిత్రీకరించనున్నారు.
ఇప్పటికే 30% షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం ప్రారంభమైన ఈ షెడ్యూల్ ద్వారా సినిమా ఓ కీలక దశను చేరుకోనుంది.
"ఉప్పెన" విజయం తర్వాత బుచ్చి బాబు సానా మరింత ప్రెస్టిజియస్ గా, ప్రతి విభాగాన్ని చాలా కేర్ తీసుకుంటూ గ్రాండ్ స్కేల్ లో రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ రస్టిక్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
చిత్రానికి స్టార్ డివోపీ ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తారాగణం: రామ్ చరణ్, జాన్వి కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చి బాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సంగీతం: AR రెహమాన్
DOP: R రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: V. Y. ప్రవీణ్ కుమార