pizza

Priyadarshi, Anandi, Suma Kanakala, Navaneeth Sriram, Rana Daggubati, Jhanvi Narang, Puskur Ram Mohan Rao’s Film Titled Premante, Launched Grandly Today
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల, నవనీత్ శ్రీరామ్, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు మూవీ 'ప్రేమంటే' గ్రాండ్‌గా లాంచ్

You are at idlebrain.com > news today >

19 January 2025
Hyderabad

Priyadarshi, with an exciting lineup of projects ahead, has secured strong backing from Rana Daggubati, Jhanvi Narang, and Puskur Ram Mohan Rao for his upcoming venture. Alongside Priyadarshi, the talented Anandi and popular anchor Suma Kanakala will play key roles. Suma Kanakala, who was deeply impressed by the script, has signed on to portray a significant character in the film. This project marks the directorial debut of Navneeth Sriram and also serves as Jhanvi Narang’s first production venture, following her recognition as a recipient of the prestigious Times Power Women 2024 award.

With the blessings of Narayan Das Narang, the film is being produced under the banners of Sree Venkateswara Cinemas LLP (SVCLLP), with Spirit Media presenting it. Today, the makers revealed the enchanting title Premante along with a captivating poster that features a serene city night atmosphere, with two tea cups placed on a terrace. The movie comes with the intriguing tagline “Thrill-u Praptirasthu,” hinting at the exciting cinematic experience it promises to deliver.

Today, the film has been launched grandly with a pooja ceremony, in the presence of the team, and special guests. While Rana sounded the clapboard, Sandeep Reddy Vanga switched on the camera for the muhurtham shot. The movie is set to go on floors soon.

Jhanvi Narang, under the mentorship of Suniel and Bharat Narang, is set to embark on her journey into the world of content-driven cinema. Her first project is an exciting entertainer designed to captivate audiences from all walks of life. She is fortunate to have the support of industry powerhouse Rana Daggubati, whose extensive production experience and exceptional script selection skills add immense value to the film’s vision.

The movie promises to be a technically advanced production, featuring the expertise of renowned professionals. Vishwanath Reddy will handle the cinematography, while Leon James composes the music, and Anwar Ali takes charge of the editing.

Cast: Priyadarshi, Anandi, Suma Kanakala

Technical Crew:
Writer, Director: Navaneeth Sriram
Producers: Jhanvi Narang, Puskur Ram Mohan Rao
Presenters: Rana Daggubati
Banners: SVCLLP and Spirit Media

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల, నవనీత్ శ్రీరామ్, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు మూవీ 'ప్రేమంటే' గ్రాండ్‌గా లాంచ్

ఎక్సయిటింగ్ లైనప్ తో అలరించబోతున్న ప్రియదర్శి, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు క్రేజీ కొలాబరేషన్ లో సినిమా చేస్తున్నారు. ట్యాలెంట్ యాక్టర్ ఆనంది, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన తర్వాత జాన్వి నారంగ్ ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్ ఇది.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP) బ్యానర్ల పై నిర్మిస్తున్నారు, స్పిరిట్ మీడియా దీనిని సమర్పిస్తోంది. ఈరోజు, మేకర్స్ 'ప్రేమంటే' అనే టైటిల్‌ను విడుదల చేశారు, రెండు టీ కప్పులు టెర్రస్‌పై వుంచి, ప్రశాంతమైన నగర రాత్రి వాతావరణాన్ని కలిగి ఉన్న ఎట్రాక్టివ్ పోస్టర్‌ను విడుదల చేశారు, "థ్రిల్-యూ ప్రాప్తిరస్తు" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ ఎక్సయిటింగ్ సినిమా ఎక్స్ పీరియన్స్ చూస్తోంది.

ఈరోజు, మూవీ టీం, ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమంతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైయింది. రానా క్లాప్‌ ఇవ్వగా, సందీప్ రెడ్డి వంగా ముహూర్తపు షాట్ కోసం కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. సునీల్ నారంగ్, భరత్ నారంగ్, అభిషేక్ నామా, సుధాకర్ రెడ్డి, రామ్ మోహన్ రావు, జనార్దన్ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీధర్ మూవీ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

సునీల్, భరత్ నారంగ్ మార్గదర్శకత్వంలో జాన్వి నారంగ్ కంటెంట్-బేస్డ్ సినిమా ప్రపంచంలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఆమె మొదటి ప్రాజెక్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక ఉత్తేజకరమైన ఎంటర్‌టైనర్. ఇండస్ట్రీ పవర్‌హౌస్ రానా దగ్గుబాటి సపోర్ట్ పొందడం ఆమెకు లక్, అతని నిర్మాణ అనుభవం, అసాధారణమైన స్క్రిప్ట్ చాయిస్ ఈ చిత్రానికి గొప్ప వాల్యూని జోడిస్తున్నాయి.

ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు, అన్వర్ అలీ ఎడిటర్.

నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు: జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు
సమర్పణ: రానా దగ్గుబాటి
బ్యానర్లు: SVCLLP, స్పిరిట్ మీడియా
సహ నిర్మాత : ఆదిత్య మెరుగు

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved