Hilarious Family Entertainer Purushaha Releasing Worldwide On My 22nd With High Expectations
సమ్మర్ కానుకగా మే 22న విడుదల కాబోతోన్న ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ ‘పురుష:’
Presented by Saraswati Battula and produced by Battula Koteswara Rao under the Kalyan Productions banner, Purushaha is shaping up to be a hilarious family entertainer with strong commercial appeal. The film introduces Pavan Kalyan Battula as the lead hero, while director Veeru Vulavala helms the project with a perfect blend of humor, emotions, and engaging storytelling aimed at audiences of all age groups. The ensemble cast includes Saptagiri, Vennela Kishore, Kasireddy Rajkumar, Rayancha Kokkura, Vishika, Hasini Sudheer, and Ananth Sriram in pivotal roles.
After initially announcing the film for a summer release, the makers have now officially locked May 22nd as the worldwide theatrical release date. The timing works perfectly for the film, as it arrives during the extended summer holiday season, giving it ample opportunity to attract family audiences. Adding to the advantage, the release window currently remains free from major big-ticket competition, which is expected to work in the film’s favor. With the release date now confirmed, the team is gearing up to intensify promotions in the coming days.
Purushaha has already succeeded in creating solid buzz with its innovative promotional strategy. The quirky character introduction posters, entertaining teaser, and amusing glimpses have struck a chord with viewers and sparked curiosity around the film. The songs too have been receiving encouraging responses across digital platforms, steadily increasing the film’s reach and anticipation ahead of release.
On the technical front, the film boasts music composed by Shravan Bharadwaj, cinematography by Satish Muthyala, and editing by Koti, with the team collectively striving to present a colorful and engaging commercial entertainer on the big screen. Expectations are already high and the trailer to be released soon will take them to next level.
Cast: Pavan Kalyan, Saptagiri, Kasireddy Rajkumar, Rayancha Kokkura, Vishika, Hasini Sudheer, Sri Sandhya, Gabi Rock, Anaira Gupta, Vennela Kishore, Rajeev Kanakala, Pammi Sai, VTV Ganesh, and others.
సమ్మర్ కానుకగా మే 22న విడుదల కాబోతోన్న ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ ‘పురుష:’
బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మే 22న సమ్మర్ కానుకగా ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఇక మున్ముందు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసేందుకు టీం రెడీ అవుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.
చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్ తదితరులు నటిస్తుండగా.. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.