pizza

Rebel Star Prabhas' "The Raja Saab": Birthday Poster of the Beautiful Actress Nidhhi Agerwal Unveiled
రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" సినిమా నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

You are at idlebrain.com > news today >

17 August 2025
Hyderabad

The stunning and talented actress Nidhhi Agerwal is turning heads with her role in Rebel Star Prabhas' upcoming film "The Raja Saab." On the occasion of her birthday today, the makers released a special poster featuring her, along with heartfelt wishes from the team. In the poster, Nidhhi is seen in a graceful pose, offering prayers, which has captivated fans.

Nidhhi Agerwal had already impressed audiences with her character in the recently released teaser of The Raja Saab. In this film, she will be seen in a significant role that not only showcases her beauty but also gives her ample scope to perform. Nidhhi considers Raja Saab avery special project in her career and hopes to win even more love from the audience through this film.

Produced by TG Vishwa Prasad under the prestigious banner of People Media Factory, The Raja Saab is being directed by the talented Maruthi. The film is gearing up for a grand theatrical release soon, in five languages - Hindi, Telugu, Tamil, Kannada, and Malayalam and across the globe.

Cast:

Prabhas, Nidhhi Agerwal, Malavika Mohanan, Riddhi Kumar, Sanjay Dutt, and others.

Technical Crew:
Editing: Kotagiri Venkateswara Rao
Cinematography: Karthik Palani
Music: Thaman
Action Choreography: Ram-Lakshman, King Solomon
Production Designer: Rajeevan
Creative Producer: SKN
Executive Producer: TG Krithi Prasad
PRO: GSK Media (Suresh – Sreenivas), Vamsi Kaka
Co-Producer: Vivek Kuchibhotla
Producer: TG Vishwa Prasad
Story & Direction: Maruthi

రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" సినిమా నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" చిత్రంలో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన "రాజా సాబ్" టీజర్ లో నిధి అగర్వాల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. ఈ మూవీలో నిధి అగర్వాల్ అందంతో పాటు నటనకు అవకాశమున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది.

"రాజా సాబ్" మూవీ తన కెరీర్ కు ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో తాను మరింతగా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంటానని ఆశిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న "రాజా సాబ్" సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

నటీనటులు - ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ - కార్తీక్ పళని
మ్యూజిక్ - తమన్
ఫైట్ మాస్టర్ - రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కేఎన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - టీజీ కృతి ప్రసాద్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
కో ప్రొడ్యూసర్ - వివేక్ కూచిభొట్ల
ప్రొడ్యూసర్ - టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం - మారుతి




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved