The Pride Of Indian Cinema SS Rajamouli Launched Thrilling ‘Not Even A Teaser’ Of GMB Entertainment Presents, Satya Dev, Venkatesh Maha, A+S Movies & SriChakraas Entertainments’ Rao Bahadur
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి లాంచ్ చేసిన జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రెజెంట్స్, సత్య దేవ్, వెంకటేష్ మహా, ఎ+ఎస్ మూవీస్ & శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 'రావు బహదూర్ ' నాట్ ఈవెన్ ఎ టీజర్
Superstar Mahesh Babu and Namrata Shirodkar’s GMB Entertainment proudly present acclaimed filmmaker Venkatesh Maha’s new film, Rao Bahadur, featuring the versatile Satya Dev in the lead role. Best known for his critically acclaimed films C/o Kancharapalem and Uma Maheswara Ugra Roopasya, Venkatesh Maha now delves into an evocative psychological drama that promises to push the boundaries of Telugu cinema. Produced in collaboration with two of the industry’s most successful banners—A+S Movies and SriChakraas Entertainments—Rao Bahadur is already making waves. The title and first-look poster have struck a chord with audiences. Today, ace director SS Rajamouli unveiled a compelling new video titled ‘Not Even A Teaser’, offering a captivating glimpse into the world of the film.
Set against the backdrop of a crumbling aristocracy, the story follows a reclusive protagonist who lives in isolation within an aging mansion. He believes himself to be cursed—not by a typical spirit, but by the very embodiment of doubt itself. This demon of doubt looms over his existence, blurring the lines between reality and illusion. The video subtly teases fragments of his past, including a mysterious love story that seems to hold deeper emotional and psychological layers.
A parallel narrative unfolds through the lens of a police investigation, where probing questions only deepen the ambiguity and intrigue, suggesting that the strange occurrences are just the beginning of something far more unsettling.
Stylistically, the film feels like visual poetry. With his distinct narrative voice, Venkatesh Maha once again showcases his flair for storytelling—blending drama, psychological thrills, and dark humor with poetic elegance.
Satya Dev delivers a powerhouse performance, portraying a character that spans multiple timelines—from youthful innocence to aged wisdom. With strikingly different looks and a deeply immersive portrayal, he brings immense depth and nuance to the role. The teaser also introduces other main characters played by Vikas Muppala, Deepa Thomas, Anand Bharathi etc.
Cinematographer Kartik Parmar and composer Smaran Sai elevate the narrative with their artistic finesse. Rohan Singh’s production design impresses with its authenticity and attention to detail, while the overall production values reflect a grand cinematic vision.
The Not Even A Teaser video has successfully sparked intrigue and anticipation, offering just a taste of the layered storytelling to come. Rao Bahadur is slated for a global release in Summer 2026, in Telugu with subtitles in multiple languages.
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ మేకర్ వెంకటేష్ మహా కొత్త చిత్రం రావు బహదూర్‌ను గర్వంగా ప్రజెంట్ చేస్తోంది. ఇందులో వెర్సటైల్ హీరో సత్య దేవ్ ప్రధాన పాత్రలో నటించారు. కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన వెంకటేష్ మహా ఇప్పుడు తెలుగు సినిమా బౌండరీలు దాటే ఒక ఎక్సయిటింగ్ సైకాలజిక్ డ్రామాలోకి అడుగుపెడుతున్నారు. పరిశ్రమలోని అత్యంత విజయవంతమైన రెండు బ్యానర్‌లు ఎ+ఎస్ మూవీస్ , శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న రావు బహదూర్ ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తోంది. టైటిల్ ఫస్ట్-లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈరోజు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి 'నాట్ ఈవెన్ ఎ టీజర్' లాంచ్ చేశారు.
జమీందారీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఓ పాత కోటలో ఒంటరిగా జీవిస్తున్న హీరోని పరిచయం చేస్తారు. తనకి అనుమానం అనే భూతం పట్టుకుందని నమ్ముతాడు. ఆ అనుమాన భూతమే తన జీవితాన్ని మార్చేస్తుంది. నిజం, భ్రమ మధ్య గీతే కనిపించకుండా చేస్తుంది. అతని గతంలో ఒక రహస్యమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఆ ప్రేమకథలోనూ లోతైన భావోద్వేగాలు, సైకాలజికల్ లేయర్స్ దాగి ఉంటాయి.
మరో వైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లైన్ కూడా నడుస్తుంది. కానీ వాళ్ల ప్రశ్నలతో క్లారిటీ రాకుండా, మిస్టరీ మరింత పెరుగుతుంది. ఇవన్నీ కేవలం స్టార్ట్ మాత్రమే, ఇక్కడి నుంచి ఇంకా టెర్రిఫిక్ ట్విస్ట్ మొదలౌతుంది.
విజువల్ స్టైల్లో ఈ సినిమా పోయిట్రీలా కనిపిస్తుంది. తన ప్రత్యేకమైన నేరేషన్‌తో వెంకటేశ్ మహా మరోసారి తన స్టోరీటెల్లింగ్‌కి స్పెషల్ మార్క్ వేశారు. డ్రామా, సైకాలజికల్ థ్రిల్, డార్క్ హ్యూమర్ థ్రిల్ చేశాయి.
హీరో సత్యదేవ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు వేర్వేరు లుక్స్‌లో, వేర్వేరు భావాలతో పాత్రను అద్భుతంగా పోషించాడు. అతని నటనలోని డెప్త్, న్యూయాన్స్ కట్టిపడేశాయి. అతనితో పాటు వికాస్ ముప్పాల, దీపా థామస్, ఆనంద్ భారతి లాంటి ప్రధాన పాత్రలను కూడా పరిచయం చేశారు.
సినిమాటోగ్రాఫర్ కార్తిక్ పర్మార్ విజువల్స్ ట్రీట్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ స్మరన్ సాయి బ్యాక్‌డ్రాప్‌ని ఎలివేట్ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ రోహన్ సింగ్ సెట్‌లతో రియలిస్టిక్ ఫీల్ ఇచ్చాడు. మొత్తంగా గ్రాండ్ సినిమాటిక్ విజన్ కనపడుతుంది.
“నాట్ ఈవెన్ ఎ టీజర్”తో క్యురియాసిటీ రెట్టింపైంది. రావు బహదూర్ తెలుగుతో పాటు ఇతర భాషల సబ్టైటిల్స్‌తో 2026 సమ్మర్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
తారాగణం: సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం, ఎడిటర్: వెంకటేష్ మహా
సమర్పణ: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర
ప్రొడక్షన్ బ్యానర్స్: A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దినేష్ యాదవ్ బి
డీవోపీ: కార్తీక్ పర్మార్
సంగీతం: స్మరణ్ సాయి
ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: ఎల్లో టూత్స్
మార్కెటింగ్: ఫస్ట్ షో
#RaoBahadur teaser exudes a strong sense of mystique, exploring how a single doubt can upend one’s life, inspired by the saying “Anumanam Penubhootam.”
Satyadev impresses with his striking transformation into an aged aristocrat, while his flashback look carries a distinct… pic.twitter.com/wDwCkkai1L