pizza

Sankranthiki Vasthunnam All-Time Record With 12.5 Cr Share In AP, TS, 16.12 Cr Share Worldwide In 6 Days, Reaches 100 Cr+ Share Mark
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 12.5 కోట్ల, ప్రపంచవ్యాప్తంగా 16.12 కోట్ల షేర్ తో 6వ రోజు ఆల్-టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి, 100 Cr+ షేర్ మార్క్ కి రీచ్ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం'

You are at idlebrain.com > news today >

20 January 2025
Hyderabad

Venkatesh’s wholesome entertainer Sankranthiki Vasthunnam is continuing to break box office records. This Anil Ravipudi directorial venture has now achieved an all-time industry milestone, raking in 12.5 Cr share in the Telugu states and 16.12 Cr share worldwide on its 6th day. The film has set a new benchmark by recording the highest 6th day collections for any Telugu movie, surpassing the 9 Cr+ share of Rajamouli’s RRR on its 6th day. In addition to this, Sankranthiki Vasthunnam has already crossed the 100 Cr+ share mark worldwide.

The film is also minting big revenues overseas, having crossed the 2 Million mark in North America. Trade pundits are forecasting that it will easily cross the 3 Million milestone by the time its full run concludes.

Sankranthiki Vasthunnam has already become the highest earner for Venkatesh in North America, while also marking a new high for director Anil Ravipudi and producer Dil Raju in the region.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 12.5 కోట్ల, ప్రపంచవ్యాప్తంగా 16.12 కోట్ల షేర్ తో 6వ రోజు ఆల్-టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి, 100 Cr+ షేర్ మార్క్ కి రీచ్ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం'

విక్టరీ వెంకటేష్ హోల్సమ్ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఆల్-టైమ్ ఇండస్ట్రీ మైల్ స్టోన్ ని సాధించింది, 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 12.5 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 16.12 కోట్ల షేర్ సాధించింది. తెలుగు సినిమా 6వ రోజు కలెక్షన్స్ లోసంక్రాంతికి వస్తున్నాం కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది, రాజమౌళి RRR 6వ రోజు 9 కోట్ల షేర్‌ను అధిగమించింది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ మార్కును దాటింది.

ఈ చిత్రం నార్త్ అమెరికాలో 2 మిలియన్ల మార్కును దాటడం ద్వారా ఓవర్సిస్ లో కూడా బిగ్ రెవెన్యూ సాధిస్తోంది. పూర్తి రన్ ముగిసే సమయానికి ఇది 3 మిలియన్ల మైలురాయిని ఈజీగా దాటుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

'సంక్రాంతికి వస్తున్నాం' ఇప్పటికే నార్త్ అమెరికాలో వెంకటేష్‌కు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది, ఈ ప్రాంతంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు కూడా ఇది కొత్త రికార్డు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved