pizza

Wishing The Evildoer In Nandamuri Kalyan Ram, Vijayashanthi, Pradeep Chilukuri, Ashoka Creations, NTR Arts’ #NKR21, Sohail Khan’s Intense First Look Unveiled
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ #NKR21 నుంచి ఈవిల్డోర్ గా సోహైల్ ఖాన్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్

You are at idlebrain.com > news today >

20 December 2024
Hyderabad

Nandamuri Kalyan Ram's upcoming action thriller, #NKR21, directed by Pradeep Chilukuri, is making significant progress with its fast-paced shoot. This high-octane film promises to blend intense action with emotional depth. Produced by Ashok Vardhan Muppa and Sunil Balusu under the banners of Ashoka Creations and NTR Arts, with Muppa Venkaiah Chowdary presenting the project, #NKR21 is set to be a thrilling ride for the audience.

To celebrate the birthday of the evildoer, the makers unveiled the first look of Sohail Khan, who is making his Tollywood debut with this film. In the striking poster, Sohail Khan is seen wearing glasses, lost in deep thought, his gaze intense and focused. Dressed in all-black attire, he exudes a stylish yet powerful aura, hinting at the strength and menace of his character. His role as the evildoer is expected to be a key highlight, particularly in the face-off with the protagonist, which is set to be one of the movie's most riveting moments.

Currently, the film’s shoot is happening in Alluminium Factory in Hyderabad, with Kalyan Ram taking part in the shoot. Vijayashanthi plays a pivotal role, while Srikanth, Saiee Manjerakar and Animal Prithviveeraj are the other prominent cast.

Ram Prasad is the cinematographer, while Ajaneesh Loknath provides the music. Thammiraju is the editor, and Srikanth Vissa penned the screenplay.

Cast: Nandamuri Kalyan Ram, Vijayashanthi, Sohail Khan, Saiee Manjrekar, Srikanth, Animal Prithviveeraj & Others.

Technical Crew:
Writer & Director: Pradeep Chilukuri
Producers: Ashok Vardhan Muppa, Sunil Balusu
Music: Ajaneesh Loknath
DOP: Ram Prasad
Banners: Ashoka Creations, NTR Arts
Editor: Thammiraju
Presents: Muppa Venkaiah Chowdary
Screenplay: Srikanth Vissa
Art Director: Brhamma Kadali
Action: Ramakrishna, Peter Hein

నందమూరి కళ్యాణ్ రామ్ అప్ కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ #NKR21 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ హై-ఆక్టేన్ మూవీ యాక్షన్, ఎమోషనల్ డెప్త్ బ్లెండ్ తో ఉండబోతోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న #NKR21 ప్రేక్షకులకు థ్రిల్లింగ్ రైడ్‌ ఇవ్వబోతోంది.

పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్న సోహైల్ ఖాన్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్టన్నింగ్ పోస్టర్‌లో సొహైల్ ఖాన్ బ్లాండ్ అండ్ బ్లాక్ లో గ్లాసెస్ ధరించి స్టైలిష్ పవర్ ఫుల్ ప్రెజన్స్ తో కనిపించారు. ఈవిల్డోర్ గా అతని పాత్ర హైలైట్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరోతో పేస్ అఫ్ రివర్టింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా, కళ్యాణ్ రామ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండగా, శ్రీకాంత్, సాయి మంజేరకర్, యానిమల్ పృథ్వీవీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ కాగా, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్, శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందించారు.

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్ & తదితరలు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: రామ్ ప్రసాద్
బ్యానర్లు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయిన్
పీఆర్వో: వంశీ-శేఖర్, వంశీ కాకా



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved