Vennela Kishore plays the lead role in the crime thriller Srikakulam Sherlock Holmes, written and directed by Writer Mohan. The film is produced by Vennapusa Ramana Reddy under the banner of Sri Ganapathi Cinemas, with Lasya Reddy presenting it. After the release of the teaser, the film has generated positive buzz, and today, the theatrical trailer was unveiled.
The story revolves around a series of murders on a beach, with the murder of a young girl named Mary becoming a sensation. Unable to solve the case, the police hire a private detective known for his selectivity, proactivity, creativity, and calculative approach. The detective narrows down the suspects to seven, including a couple of lovebirds from the village.
Writer Mohan presents the story in an engaging and suspenseful manner. Vennela Kishore brings the titular character, Srikakulam Sherlock Holmes, to life with conviction. Despite his humorous demeanor, his methodical approach to solving the case showcases his brilliance. Raviteja Mahadyam and Ananya Nagalla portray the lovebird couple, while Siya Gautam plays a significant role as a police constable. Bahubali Prabhakar and Muralidhar Goud are the other important cast.
Mallikarjun N's cinematography stands out, capturing the tension and atmosphere of the thriller. Sunil Kashyap’s background score is terrific, while the production design is well-suited to the genre. Avinash Gurlink handles the editing, and the lyrics were penned by Ramajogayya Shastri and Kasarla Shyam. Art direction is managed by Suresh Bimgani, and Rajesh Ram Bal is the executive producer.
With the trailer creating more excitement, the movie is set for its theatrical release on December 25th. Vamsi Nandipati, known for his successes with Ka, Polimera 2, and Committee Korrollu, is releasing the film.
Technical Crew:
Written and Directed by: Writer Mohan
Banner: Sri Ganapathi Cinemas
Producer: Vennapusa Ramana Reddy
Presents: Lasya Reddy
Executive Producer: Rajesh Ram Bal
Music: Sunil Kashyap
DOP: Mallikarjun N
Editor: Avinash Gurlink
Art Director: Baby Suresh
Stunts: Dragon Prakash
వెన్నెల కిషోర్, రైటర్ మోహన్, వెన్నపూస రమణా రెడ్డి, శ్రీ గణపతి సినిమాస్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' గ్రిప్పింగ్ ట్రైలర్ రిలీజ్
వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది ఈ రోజు, థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు
మేరీ అనే యువతి హత్య సంచలనంగా మారడంతో బీచ్‌లో జరిగే వరుస హత్యల చుట్టూ కథ తిరుగుతుంది. కేసును ఛేదించలేక, పోలీసులు క్రియేటివ్, కాలిక్యులేటివ్ ఎప్రోచ్ తో పాపులరైన ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమిస్తారు. డిటెక్టివ్ గ్రామంలోని ప్రేమజంటతో సహా అనుమానితులను ఏడుగురిని గుర్తిస్తాడు.
రైటర్ మోహన్ కథను ఎంగేజింగ్, సస్పెన్స్‌గా ప్రజెంట్ చేశారు. వెన్నెల కిషోర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టైటిల్ క్యారెక్టర్ కు జీవం పోశాడు. అతని హ్యుమర్ బిహేవియర్ ఉన్నప్పటికీ, కేసును పరిష్కరించడంలో అతని పద్దతి, తెలివితేటలు ఆకట్టుకునేలా ఉనాయి. రవితేజ మహద్యం, అనన్య నాగళ్ల ప్రేమ జంటగా నటించగా, సీయా గౌతమ్ పోలీస్ కానిస్టేబుల్‌గా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ ఇతర ముఖ్య తారాగణం.
మల్లికార్జున్ ఎన్ సినిమాటోగ్రఫీ థ్రిల్లర్ టెన్షన్ యు క్యాప్చర్ చేస్తూ ప్రత్యేకంగా నిలిచింది. సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది, ప్రొడక్షన్ డిజైన్ జానర్‌కి పెర్ఫెక్ట్ గా వున్నాయి. అవినాష్ గుర్లింక్ ఎడిటింగ్ నిర్వహిస్తుండగా, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. ఆర్ట్ డైరెక్షన్ బేబీ సురేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ రామ్ బాల్.
ట్రైలర్ తో మరింత ఉత్కంఠను రేకెత్తించిన ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.