Natural Stra Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas The Paradise- ONE YEAR TO GO for Indian Cinema To Witness The Madness
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ 'ది ప్యారడైజ్'- వన్ ఇయర్ టు గో ఇండియన్ సినిమా విట్నెస్ ది మ్యాడ్నెస్
The teaser for The Paradise - Raw Statement, an intense action thriller starring Natural Star Nani, garnered exceptional response. The gripping teaser captured extensive attention, amassing millions of views, redefining the global reach of Telugu cinema. The Paradise marks the highly anticipated second collaboration between Nani and director Srikanth Odela.
It will be one year to go for Indian cinema to witness the madness, as The Paradise will be hitting the screens in 365 days on March 26, 2026. To mark the countdown, the makers have released an intense poster showcasing Nani in a powerful new look, holding a gun in the centre of a warzone filled with explosions and chaos. This intense poster hints at the action-packed journey that awaits.
Set against the historical backdrop of Hyderabad, The Paradise promises to present Nani in one of his most intense and compelling roles.
Produced by Sudhakar Cherukuri of SLV Cinemas, the film boasts top-tier production values. Rockstar Anirudh Ravichander scores the music, while GK Vishnu takes care of the cinematography.
The movie will be released in 8 languages, including English and Spanish.
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ 'ది ప్యారడైజ్'- వన్ ఇయర్ టు గో ఇండియన్ సినిమా విట్నెస్ ది మ్యాడ్నెస్
నేచురల్ స్టార్ నాని ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ది ప్యారడైజ్- రా స్టేట్‌మెంట్ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్రిప్పింగ్ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించి రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సంపాదించి, తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిధిని రీడిఫైన్ చేసింది. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సెకండ్ కొలాబరేషన్ ని సూచిస్తుంది.
మార్చి 26, 2026న సరిగ్గా 365 రోజుల్లో ది ప్యారడైజ్ తెరపైకి రానుంది. భారతీయ సినిమా ఈ మ్యాడ్నెస్‌ను చూడటానికి సరిగ్గా ఏడాది వుంది. కౌంట్‌డౌన్‌ను గుర్తుచేసుకోవడానికి, పేలుళ్లు, వార్ బ్యాక్ డ్రాప్ లో తుపాకీని పట్టుకుని వున్న పవర్ ఫుల్ కొత్త లుక్‌లో నానిని ప్రజెంట్ చేసే ఇంటెన్స్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఇంటెన్స్ పోస్టర్ యాక్షన్-ప్యాక్డ్ జర్నీని సూచిస్తుంది.
హైదరాబాద్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ సెట్ చేయబడిన ది ప్యారడైజ్ నానిని మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయనుంది.
SLV సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, GK విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
ఈ చిత్రం ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషలలో విడుదల కానుంది.