Vishwambhara Wraps Shoot With A Thundering Dance Number Canned On Megastar Chiranjeevi & Mouni Roy
మెగాస్టార్ చిరంజీవి & మౌని రాయ్ లపై చిత్రీకరించిన అద్భుతమైన డ్యాన్స్ నెంబర్ తో విశ్వంభర షూటింగ్ పూర్తి
Megastar Chiranjeevi is set to dazzle once again with Vishwambhara, a grand socio-fantasy spectacle that has already captivated fans across the country. The film has garnered immense attention with its electrifying teaser, chartbuster first single, and striking promotional campaigns. An exclusive book of Vishwambhara was unveiled at the prestigious Cannes Film Festival. Helmed by director Vassishta, Vishwambhara is being mounted on an epic scale by Vikram, Vamsi, and Pramod on UV Creations.
Megastar Chiranjeevi is back in full form as Vishwambhara wrapped up its shoot with a thundering mass dance number featuring none other than Mouni Roy alongside the icon himself. While the film's overall score is composed by Oscar-winner MM Keeravani, this high-energy dance number is composed by Bheems Ceciroleo, known for his flair in crafting mass-appeal tracks.
The lyrics penned by the dynamic Shyam Kasarla, this foot-tapping number is a feast for fans. Ganesh Acharya who choreographed for blockbuster songs in Pushpa and Pushpa 2 took care of the dance choreography of this song, with over 100 dancers setting the floor on fire.
Chiranjeevi will be showcasing his signature grace on the dance floor, while Mouni Roy, a great dancer herself, adds her own spark to the sequence. Mounted on a lavish scale, the song promises to be a visual extravaganza.
Trisha Krishnan is the lead actress, while Ashika Ranganath will be seen in a significant role, alongside Kunal Kapoor.
Chota K Naidu cranks the camera, while the world of Vishwambhara is being intricately crafted by production designer AS Prakash.
The makers are gearing up to kick-start promotional activities soon, along with an announcement of the film’s release date.
Cast: Megastar Chiranjeevi, Trisha Krishnan, Ashika Ranganath, Kunal Kapoor, Mouni Roy in special song
Technical Crew:
Writer & Director: Vassishta
Producers: Vikram, Vamsi, Pramod
Banner: UV Creations
Music: MM Keeravani, Bheems Ceciroleo
DOP: Chota K Naidu
Production Designer: AS Prakash
మెగాస్టార్ చిరంజీవి & మౌని రాయ్ లపై చిత్రీకరించిన అద్భుతమైన డ్యాన్స్ నెంబర్ తో విశ్వంభర షూటింగ్ పూర్తి
మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ విజువల్ వండర్ 'విశ్వంభర'తో అలరించబోతున్నారు. అద్భుతమైన టీజర్, చార్ట్‌బస్టర్ ఫస్ట్ సింగిల్, ప్రమోషనల్ కాంపైన్ తో ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విశ్వంభర ప్రత్యేక పుస్తకం లాంచ్ చేశారు. వశిష్ట దర్శకత్వంలో UV క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు విశ్వంభరను ఎపిక్ స్కేల్‌లో నిర్మిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, మౌని రాయ్ పై చిత్రీకరించిన అద్భుతమైన డ్యాన్స్ నంబర్‌తో విశ్వంభర షూటింగ్ గ్రాండ్‌గా పూర్తయ్యింది. ఈ చిత్రం మొత్తం స్కోర్‌ను ఆస్కార్ విజేత MM కీరవాణి కంపోజ్ చేస్తున్నారు. మాస్-అప్పీల్ ట్రాక్‌లతో అలరించే
భీమ్స్ సిసిరోలియో ఈ హై-ఎనర్జీ డ్యాన్స్ నంబర్‌ను కంపోజ్ చేశారు.
శ్యామ్ కాసర్ల రాసిన ఈ పాట అభిమానులకు ఒక ట్రీట్ గా ఉండబోతోంది. పుష్ప, పుష్ప 2 చిత్రాలలో బ్లాక్ బస్టర్ పాటలకు కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య ఈ పాటకు డ్యాన్స్ కోరియోగ్రఫీ సమకూర్చారు. 100 మంది డ్యాన్సర్స్‌తో ఈ సాంగ్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించారు.
చిరంజీవి డ్యాన్స్ ఫ్లోర్‌లో తన సిగ్నేచర్ గ్రేస్ తో అదరగొట్టారు. మంచి డ్యాన్సర్ అయిన మౌని రాయ్ తనదైన స్పార్క్ ని యాడ్ చేశారు. గ్రాండ్ స్కేల్ లో ఉన్న ఈ పాట విజువల్ వండర్ గా ఉండబోతోంది.
ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు
చోటా కె నాయుడు డీవోపీ కాగా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్.
సినిమా రిలీజ్ డేట్ తో అనౌన్స్మెంట్ తో పాటు, ప్రచార కార్యక్రమాలను ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, స్పెషల్ సాంగ్ లో మౌని రాయ్ సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి, భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
#Vishwambhara last schedule begins with a special song featuring Megastar and Mouni Roy in the choreography of Ganesh Acharya!