pizza
Kanupapa music launch
`క‌నుపాప‌` పాటలు విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

30 January 2017
Hyderaba
d

'KanuPapa', the lovely crime thriller, releases on Feb 3rd

Complete Actor Mohanlal's 'KanuPapa', directed by the acclaimed director Priyadarshan, will hit the screens on Feb 3rd. Presented by Dileep Kumar Bolugoti's Overseas Network Entertainment, it is brought to the Telugu audience by Mohanlal himself. This dubbed version of Malayalam hit 'Oppam' belongs to the crime thriller genre.

At a press meet held today in Hyderabad, Executive Producer Srinivasa Murthy said, "Coming after the success of 'Manyam Puli', the story is in the mould of 'Pasivadi Pranam'. Mohanlal garu is seen in the role of a blind man. 'KanuPapa' is high on human values and we are confident that it will be a big hit."

Presenter Dileep Kumar said, "Warangal is my native town. I have entered the industry with the aim of bringing out novel films. I have got the remake rights of 'Oppam' through 'Sindhura Puvvu' Krishna Reddy garu. I am hoping that 'KanuPapa' will be accepted by the audience."

'Sindhura Puvvu' Krishna Reddy said, "We all know how brilliantly Chiranjeevi garu performed in 'Pasivadi Pranam' in the role of an adult fighting to save a child's life. 'KanuPapa' is about how it will be like if the hero's character is blind. This is a genuinely fresh entertainer with a marvellous performance from Mohanlal garu. This is a lovely crime thriller that won't disappoint any."

Baby Meenakshi has playing the child's role. Vimala Raman, Anusree, Samuthirakani, Nedumudi Venu, Renji Panicker, Chemban Vinod Jose and others are seen in other key roles.

The story is from Govind Vijayan, whereas the screenplay is from Priyadarshan himself. The lyrics are from Vennelakanti, Vanamali, Anantha Sriram. The dialogues are written by M Rajasekhara Reddy.

The music is by 4 Musics (Jim Jacob, Biby Mathew, Eldhose Alias and Justin James). NK Ekambaram is the cinematographer. MS Ayyappan Nair is the editor.

`క‌నుపాప‌` పాటలు విడుద‌ల‌

మోహ‌న్‌లాల్‌, బేబి మీనాక్షి, విమ‌లారామ‌న్ తారాగ‌ణంగా మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ఒప్పం సినిమాను తెలుగులో దిలీప్‌కుమార్ బొలుగోటి స‌మ‌ర్ప‌ణ‌లో ఓవ‌ర్‌సీన్ నెట్‌వ‌ర్క్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై `క‌నుపాప‌` అనే పేరుతో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ - ``కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్‌గారి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన చిత్రం ఒప్పం. ఈ సినిమాను తెలుగులో క‌నుపాప అనే పేరుతో విడుద‌ల చేస్తున్నాం. మోహ‌న్‌లాల్‌గారు, ప్రియ‌ద‌ర్శ‌న్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో న‌ల‌బై సినిమాలు రూపొంది ఉంటే అందులో 32 సినిమాలు మంచి విజ‌యాల‌ను అందుకున్నాయి. అప్ప‌ట్లో చిరంజీవిగారి ప‌స‌వాడి ప్రాణం లాంటి క‌థ‌తో సాగే సినిమా ఇది. ఈ క‌నుపాప చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 3న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం`` అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిలీప్‌కుమార్ బొలుగోటి మాట్లాడుతూ - ``ఒప్పం సినిమాను తెలుగులో క‌నుపాప అనే పేరుతో విడుద‌ల చేయ‌డంలో నిర్మాత సింధూర‌పువ్వు కృష్ణారెడ్డిగారు ఎంతో హెల్ప్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 3న ప్రేక్ష‌కులు ముందుకు రానున్న ఈ సినిమాను ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం`` అన్నారు.

సింధూర పువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ``30 సంవ‌త్స‌రాల క్రితం చిరంజీవిగారి ప‌సివాడిప్రాణం అనే సినిమాలో చిన్న కుర్రాడిని కాపాడ‌టం కోసం చిరంజీవిగారు ఏమి చేశార‌నేది మ‌నం చూశాం. ఆ సినిమా ఎంతో పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఇప్పుడు అలాగే ఓ అమ్మాయిని కాపాడే పాత్ర‌లో గుడ్డివాడైన మోహ‌న్‌లాల్ చేసిన సినిమాయే క‌నుపాప‌. ఈ సినిమాను నేను చూశాను. చాలా బావుంది. త‌ప్ప‌కుండా ఆడియెన్స్‌కు న‌చ్చే సినిమా అవుతుంది`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved