19 August 2017
Hyderabad
Young hero Naga anvesh unveiled the GFA mr. and miss India trophy
South Indian famous media, film training center Glitters film and media academy organizing mr. and miss India contest. Auditions held at cities like Bangalore, Kolkata, Delhi, Mumbai, Chennai, Ahmadabad, Chandigarh, Ludhiana..more than 2000 contestants participated in this Auditions. 80 members were selected for the finals. final auditions will be starting from august 21st . Young hero Naga Anvesh, heroine Sonia attended the curtain raiser event At Hyderabad. Naga anvesh unveiled the mr. and miss india trophy. He said GFA trying to bring new talent to film and media industry. conveyed his wishes to all participants. another guest sonia congratulated participants. Grand finals will be held On august 24th at ravi narayana reddy auditorium Hyderabad. Event partner mr. akshay and GFA chairman mr. deepak baldev also attended the curtain raiser event.
మిస్టర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా
ప్రముఖ ఫిల్మ్ అకాడమి గ్లిట్టర్స్ ఆధ్వర్యంలో మిస్టర్ అండ్ మిస్ ఇండియా 2017 పోటీలు నిర్వహించనున్నారు.. ఈ పోటీలో బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, చండిగడ్, లూధియానా, కోల్ కతా,అల్ ఇండియా యువతి యువకులను అడిషన్ నిర్వహించి ఈ పోటీలలో ఫైనల్లో పాల్గొనే 80 మందిని హైదరాబాద్ లో ఈ నెల 21 నుంచి 25 వరకూ నిర్వహించే ఫైనల్ అడిషన్ లో విజేతలను ఖరారు చేస్తారు.. ఈ వివరాలను గిట్టర్స్ అకాడమి ఛైర్మన్ దీపక్ బలదేవ్.
హీరో నాగ అన్వేష్, హ్యాపీ డేస్ ఫేమ్ సానియా, అక్షయ్, లు ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా విజేతలకు అందజేసే షీల్డ్ ను యుంగ్ టాలెంటెడ్ హీరో నాగ అన్వేష్ ఆవిష్కరించి.
నాగాన్వేష్ మాట్లడుతూ సినీ, టివి రంగాలకు నూతన టాలెంట్ ను అందించాలనే ఆశయంతో గ్లిట్టర్ అకాడమి తలపెట్టిన ఈ మిస్టర్ అండ్ మిస్ ఇండియా ఈవెంట్ సక్సెస్ అయ్యి ఇందులో పాటిస్పెట్ చేస్తున్న అందరికి బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు
అక్షయ మార్క్ అధినేత ఇవెంట్ పాట్నర్ అక్షయ్ మాట్లాడుతూ యంగ్ టాలెంట్స్ ఇదో మంచి వేదిక అని, ప్రతిభ నిరూపించుకుంటే మంచి అవకాశాలు ఉంటాయని న్యూ టాలెంట్ కోసమే ఈ మిస్ ఇండియా 2017 పోటీలు నిర్వహిస్తున్నమని వెల్లడించారు..
గ్లిట్టర్ ఫిలిం అకాడమి చైర్మన్ దీపక్ బల్దేవ్ మాట్లాడుతూ అడిషన్ ను ట్రేడిషనల్ తో పాటు వెస్ట్రన్ వేర్ తో నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ నెల24న హైదరాబాద్ రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగే ఫైనల్లో విజేతలను మా గ్లిట్టర్ ఫిలిం అకాడమీలో కోచింగ్ ఇచ్చి సినిమాలో హీరోయిన్స్ గా అవకాశాలు కల్పిస్తామని దీపక్ భల్దేవ్ తెలిపారు.