pizza
TIFFINY- A Veg and Non Veg Breakfast Restaurant launch in Hyderabad
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 May 2018
Hyderabad

10th May 2018, Hyderabad: Hyderabad continues to be a top destination for various forms of cuisines and delicacies. Foraying into this arena is the “TIFFINY” which opened its first restaurant today at Jubilee Hills, Road No. 36, Metro Pillar No. 29, Hyderabad. The grand inaugural event was graced by Sri. Konijeti Rosaiah (Former CM of Andhra Pradesh and Former Governor of Tamil Nadu), Sri. K.V. Ramana Chary (Advisor – Govt of Telangana State), Dr. A. Chakrapani (Former chairman-legislative council of AP) and Tollywood celebrities Smt. Jamuna, Sri Tammareddy Bharadwaja, Sri Ananta Sriram and Psychologist & Motivational Speaker Dr. B.V. Pattabhiram.

TIFFINY, takes all its esteemed patrons on an exciting culinary journey and serves all day vegetarian and non vegetarian breakfast from 7.30 AM to 10.30 PM. The non veg breakfast includes idly with chicken gravy, kheema dosa, poori with mutton kheema and many more delicacies. It also serves starters and authentic traditional Indian dishes in the main course like Bommidayala Pulusu, Royyala Iguru, Natu Kodi Curry etc. along with pulaos and biryanis made of pure ghee. Customers with a sweet tooth would be enthralled by the desserts like Kurbani Ka Meetha, Gulab Jamun etc. Kids would be excited with the exclusive special treats like Pizza Dosa, Nutella Chocolate Dosa, Nutella Dry Fruit Dosa, etc.

TIFFINY has a capacity to serve 80 customers in their elegant dining area. If you need a private dining experience, then they can facilitate it in their additional sprawling reserved area.

అన్ని రుచుల కలబోత తో జూబ్లీహిల్స్ రోడ్ నం 36లో కొత్త టిఫిని రెస్టారెంట్

హైదరాబాద్ 10 మే: హైదరాబాద్ నగరం రుచికరమైన వంటకాలకు కేరాఫ్ గా నిలుస్తుంది.. మరి ముఖ్యంగా సిటీ ప్రజల టేస్ట్ కి అనుగుణంగా ఎన్నో కొత్త రెస్టారెంట్ లు ప్రారంభమవుతున్నాయి. దింట్లో భాగంగానే ఈరోజు జూబ్లీహిల్స్ రోడ్ నం 36లో టిఫిన్ పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ను తమిళనాడు మాజీ గవర్నర్ చేతుల మీదుగా లాంచ్ అయినది. ఈ లాంచింగ్ ఈవెంట్ లో సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రుచి శుచి శుభ్రత మంచి టేస్ట్ కోరుకేనే వారికీ టిఫిన్ రెస్టారెంట్ బెస్ట్ ప్లేస్ అని అతిధులు పేర్కొన్నారు. ఈ రెస్టారెంట్ లో వెజ్, నాన్ వెజ్ లో అన్ని రకాల టిఫిన్స్ తో పాటు ఇండియన్ క్యూసిన్స్ ను స్పెషల్ గా సర్వ్ చేస్తామని నిర్వాహకులు తెలియజేశారు. 80 మంది ఒకేసారి కూర్చొని తినే విధంగా పెద్ద డైనింగ్ ఏరియా ను కలిగి ఉన్నామని చెప్పారు. కిడ్స్ కోసం స్పెషల్ గా పిజ్జా దోస,చోక్లెట్ దోస వంటి ఎన్నో రకాల ఫుడ్స్ ను సర్వ్ చేస్తామని నిర్వహకులు వెంకట్ రామ్, నవీన్ తెలిపారు.

ఈ ఈవెంట్ లో రోశయ్య తోపాటు కే.వి రమణ చారీ, Dr. A. చక్రపాణి, సినీ నటి జమున, తమ్మారెడ్డి భరద్వాజ, అనంత శ్రీరామ్ మరియు Dr. B.V. పట్టాభిరాం పాల్గొన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved