
                        
                          
                        
                        15 July 2018
                          Hyderabad
                        
 
                         
                        Swadharm Entertainments production no 2 is formally launched with pooja ceremony. The film is titled ‘Agent Sai Srinivasa Athreya’ and director Gowtam Tinnanuri of ‘Malli Raava’ fame clapped the board for the first shot.
                        On this occasion, the title poster is also unveiled. The poster is very interesting and it gives little bit clue about the film’s plot and protagonist’s role. The title appears on a shutter and towards the left of the title, they are offers like ‘Robbery case’ and ‘cheating spouse’ case etc which are done for a fixed amount.
                        On the top of the title, ‘FBI Nellore’ and ‘We don’t have any branches in the USA’ in the bottom is written. 
                        Stand-up comedian Naveen Polishetty and Shruti Sharma are playing the lead roles of the film written and directed by Swaroop RSJ. Mark K Robin will be composing music.
                        The opening ceremony was held with a formal pooja at the production house office and the regular shooting of the film would commence soon.
                        Cast: 
                          Naveen Polishetty, Shruti Sharma
                        Crew:
                          Story & direction: Swaroop RSJ
                          Producer: Rahul Yadav Nakka
                          Screenplay: Swaroop Rsj & Naveen Polishetty
                          DOP: Sunny Kurapati
                          MUSIC: Mark K Robin
                          Editor/Co-director: Amit Tripati
                          Art Director: Kranthi Priyam
                          Lyrics: Krishna Kanth
                          Costume Designers: Monika Yadav - Vanaja Yadav.
                          Production Manager: Srihari Pedamallu
                          PRO: VamsiShekar
                        "మళ్ళీరావా" సినిమా తరువాత నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న రెండో చిత్రానికి "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. మళ్ళీరావా దర్శకులు గౌతమ్ తిన్ననూరి తొలి షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర యూనిట్.  థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించబడుతున్న ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
                        స్వరూప్ ఆర్.ఎస్.జే ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్  ప్రారంభం కానుంది. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతోందని నిర్మాత రాహుల్ దేవ్ నక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సన్నీ కురపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్క్ క్రోబిన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
                        నటీనటులు:
                          నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ
                        సాంకేతిక నిపుణులు:
                          కథ, దర్శకత్వం: స్వరూప్ ఆర్.ఎస్.జే
                          స్క్రీన్ ప్లే: స్వరూప్ ఆర్.ఎస్.జే & నవీన్ పొలిశెట్టి
                          మ్యూజిక్: మార్క్ క్రోబిన్
                          కెమెరామెన్: సన్నీ కురపాటి
                          ఎడిటర్/కో డైరెక్టర్: అమిత్ తిరుపతి
                          ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
                          కాస్టూమ్ డిజైనర్: మౌనిక యాదవ్, వనజా యాదవ్
                          ప్రొడక్షన్ మేనేజర్: శ్రీహరి పదమల్లు
                          పి.ఆర్.ఓ: వంశీశేఖర్
                         
                        
                        