pizza
Life Again Winners Walk on November 12 in Necklace Road
నెక్లెస్ రోడ్ లొ నవంబర్ 12న లైఫ్ ఎగైన్ విన్నర్స్ వాక్..
You are at idlebrain.com > News > Functions
Follow Us

11 November 2017
Hyderabad

Life Again Foundation main motive is to bring cancer awareness in people. The foundation is conducting winners walk event on November 12th in Necklace Road, Hyderabad. Near about 800 cancer survivors will be participating in this walk. The Cancer winners will perform feats in 20 Royal Enfield bikes. Many celebs such as deputy speaker Padma Devendar Reddy, Gouthami, Jayasudha, Naresh and several MAA Association members will take part in this walk. Cancer survivors from Continental Hospital will also grace the event. Besides these people, representatives of several charity organizations too will take part. The walk will begin from 6:30 AM at Jala Vihar and ends by 8:30 AM at People Plaza, said Life Again foundation co-founder Hyma Reddy. The press conference in Somajiguda Press Club was attended by Dr Geeta Naga Sri, Prema and few others.

నెక్లెస్ రోడ్ లొ నవంబర్ 12న లైఫ్ ఎగైన్ విన్నర్స్ వాక్..

క్యాన్సర్ పై ప్రతి ఒక్కరికి అవగాహాన కల్పించటం కొసం లైఫ్ ఎగైన్ ఫౌండెషన్ ను ఏర్పాటు చెయటం జరిగింది.

ఈ ఫౌండెషన్ ఆధ్వర్యంలొ ఈ నెల 12న విన్నర్స్ వాక్ ను హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లొ ఏర్పాటు చెయటం జరిగింది . క్యాన్సర్ ను జయించిన 800 మంది ఈ వాక్ పాల్గొనున్నారు. 20 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై క్యాన్సర్ విన్నర్స్ విన్యాసాలు చెస్తారు. ఎంతొమంది సెలెబ్రీటిలు ముఖ్యంగా డిప్యూటి స్పీకర్ పద్మ దెవెందెర్ రెడ్డి గారు, గౌతమి గారు, జయసుధ గారు, నరేష్ గారు, మా అసొషియెషన్ సభ్యులరలెందరొ ఈ వాక్ లొ పాల్గొనున్నారు. కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ ను జయించిన వారు రానున్నారు. కేవలం క్యాన్సర్ ను జయించిన వారే కాకుండా, ఎంతో మంది స్వచ్చంధ సంస్దల ప్రతినిధులు ఈ వాక్ లొ పాల్గొనున్నారు ఉదయం 6:30 కు జలవిహార్ వద్ద ప్రారంభమయి 8:30కు పీపుల్ ప్లాజా వద్ద ముగుస్తుందని లైఫ్ ఎగైన్ ఫౌండెషన్ కో ఫౌండర్ హైమా రెడ్డి తెలిపారు. సొమాజీ గూడా ప్రెస్ క్లబ్ లొ జరిగిన ఈ ప్రెస్ కాన్ఫిరెన్స్ లొ డా. గీతా నాగ శ్రీ , ప్రేమ తదితరులు పాల్గొన్నారు.

 

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved