29 October 2017
Hyderabad
Soham Rockstar Entertainment which is based out of Mumbai and Entertainment Studio based out of Hyderabad have tied up to jointly produce projects in south, first film being in Telugu ”Sachindi Ra Gorre’ directed by Sridhar Reddy Yarva.
N M Pasha from Entertainment Studio says “I think Telugu cinema had a big stage in 70’s and 80's but from the early 90's we faltered and stuck to the easy way of making formula star films. Now a days the trend is that we create a star and follow whatever he/she is comfortable playing. so i guess, audience whether they are aware or not, are being cheated".
Aparna Kitey, Associate Producer says "Most big films are formula films without much work on script, which results in average cinema that’s why we at Entertainment Studio feel that we need to focus on smaller films with good stories than grandeur", Mr Pasha adds "There are a lot of untold stories which need to be explored. Sachindi Ra Gorre is one such story rooted in Telangana culture and it has its own character and flavour”
0n the commercial viability of such films, N M Pasha says “We are making a pure commercial film in the sense that we are very careful about not going over budget and have a very rational production, marketing and advertising. Cinema is speculative and the so called commercial cinema is more so as it has high probability of loosing money", Aparna Kitey adds "At Entertainment Studio we feel that newcomers have the drive, courage and drive to learn which is the requirement for the kind of films we want to make. Also if you are a newcomer and want to prove a point, you would really want to experiment and make different cinema with not so big stars or newcomers".
In partnership with Soham Rockstar Entertainment. Entertainment Studio wants to make good content driven films. Sachindi Ra Gorre has finished two schedules and is almost 40-45% complete. Right now, the third schedule is in progress at various locations in Hyderabad and we hope to wrap up the film by December.
Crew: Srinivas Reddy, Anasuya, Tillu Venu, Rocking Rakesh, Shakalaka 5hankar, Tagubotu Ramesh, Siva Reddy, Ravi Babu, Chltram Seenu, Anand Reddy, Mangli (popular Telengana folk singer), Tarzan, Kota Shankar Raeo. bikshu, Ramaraju, Ramjagan, Alia Abraham, etc
Director: Sridhar Reddy Yarva. Producer for Soham Rockstar entertainment Deepak Mukut, Producer for Entertainment Studios NM pasha . Associate Producer : Aparna Kitey. DOP : Ramana Salva . music tosh Nanda. lyrics : Kasarla Shyam and Chaganti Pranav. editor Subhaskar B. Art -. kiran kumar. choreography - kapil, Sony, Hari and Vijay. costumes - venkat. Makeup - Narayana. Still - Prasad . making - Ajay . production executive - Vijay Nagaraju. Production - Veeru. publicity designer - Anil Bhanu. Pro - Vamsi shekar. Digital Marketing - first show.
`సచ్చిందిరా.. గొఱ్రె` ప్రెస్ మీట్
ఎంటర్‌టైన్మెంట్ స్టూడియోస్, సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ బేనర్స్‌పై శ్రీనివాసరెడ్డి, అనసూయ, టిల్లు వేణు తదితరులు ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `సచ్చిందిరా..గొఱ్ఱె`. శ్రీధర్ రెడ్డి యార్వా దర్శకుడు. దీపక్ ముఖుత్, ఎన్.ఎం.పాషా నిర్మాతలు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
నిర్మాతలు మాట్లాడుతూ - ``మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా చిన్న సినిమాలు చేయాలనే తలంపుతో మేం చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. ఫార్ములా సినిమాల కంటే స్క్రిప్ట్ ప్రధానంగా సాగే సినిమాలకే మా ప్రాధాన్యత ఉంటుంది. ఇక సచ్చిందిరా గొఱ్ఱె సినిమా విషయానికి వస్తే, రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. సినిమా 40-45 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబర్ కంతా సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తాం`` అన్నారు.
అనసూయ మాట్లాడుతూ - ``బాగా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా. నేను నల్గొండ జిల్లాకు చెందిన అమ్మాయినే. హైదరాబాద్‌లో పెరగడం వల్ల ఇంగ్లీషులో మాట్లాడటం వచ్చింది. ఈ కల్చర్ అలవాటైంది. అయితే ఈ సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టగానే నాకు తెలంగాణ యాస వచ్చేసింది. ఇంట్లో ఉన్నట్లే ఫీలయ్యాను`` అన్నారు.
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ - ``ఇందులో క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నిజ జీవిత పాత్రలకు దగ్గరగా ఉండే సినిమా. ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది`` అన్నారు.
దర్శకుడు శ్రీధర్ రెడ్డి యార్వా మాట్లాడుతూ - ``నాలుగేళ్ల క్రితం ఈ కథను శ్రీనివాసరెడ్డికి చెప్పాను. ఓ అనుభవంలా ఉండే సినిమా ఇది. డిఫరెంట్ ఉండి అందరికీ నచ్చే అవుతుంది. `` అన్నారు.
కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ - ``తెలంగాణ ఒగ్గుతో సినిమా ప్రారంభం అవుతుంది. కథ రూపం జానపదం స్టెల్‌లో ఉంటుంది. పాటలకు ఎక్కువ ఆస్కారముండే సినిమా`` అన్నారు.
తాగుబోతు రమేష్, టిల్లు వేణు సహా యూనిట్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీనివాసరెడ్డి, అనసూయ, టిల్లు వేణు, రాకింగ్ రాకేష్, ఆనంద్ రెడ్డి, షకలక శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః రమణ సాల్వ, సంగీతంః తోష్ నంద, ఎడిటర్ః సుభాష్‌కర్, ఆర్ట్ః కృష్ణకుమార్.ఎం, అసోసియేట ప్రొడ్యూసర్ః అపర్ణ కైటే, నిర్మాతలుః దీపక్ ముఖుత్, ఎన్.ఎం.పాషా, రచన, దర్శకత్వంః శ్రీధర్ రెడ్డి యార్వా.